Sri Subrahmanya Ashtakam pdf Download – శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం)

✅ Fact Checked

హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీపార్వతీశముఖపంకజపద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ
వల్లీశనాథ మమ దేహి కరావలంబం || 1 ||

దేవాదిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే
వల్లీశనాథ మమ దేహి కరావలంబం || 2 ||

నిత్యాన్నదాననిరతాఖిలరోగహారిన్
తస్మాత్ప్రదానపరిపూరితభక్తకామ |
శ్రుత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప
వల్లీశనాథ మమ దేహి కరావలంబం || 3 ||

క్రౌంచాసురేంద్రపరిఖండనశక్తిశూల-
-పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశధరతుండశిఖీంద్రవాహ
వల్లీశనాథ మమ దేహి కరావలంబం || 4 ||

దేవాదిదేవ రథమండలమధ్యవేద్య
దేవేంద్రపీఠనగరం దృఢచాపహస్తం |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన
వల్లీశనాథ మమ దేహి కరావలంబం || 5 ||

హారాదిరత్నమణియుక్తకిరీటహార
కేయూరకుండలలసత్కవచాభిరామం |
హే వీర తారక జయాఽమరబృందవంద్య
వల్లీశనాథ మమ దేహి కరావలంబం || 6 ||

పంచాక్షరాదిమనుమంత్రితగాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీశనాథ మమ దేహి కరావలంబం || 7 ||

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తం |
సిక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా
వల్లీశనాథ మమ దేహి కరావలంబం || 8 ||

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః || 9 ||

సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి || 10 ||


Also Read  Subrahmanya Shadakshara Ashtottara Shatanamavali pdf download – శ్రీ సుబ్రహ్మణ్య షడక్షరాష్టోత్తరశతనామావళిః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment