Sri Shodashi Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ షోడశీ అష్టోత్తరశతనామ స్తోత్రం

✅ Fact Checked

భృగురువాచ |
చతుర్వక్త్ర జగన్నాథ స్తోత్రం వద మయి ప్రభో |
యస్యానుష్ఠానమాత్రేణ నరో భక్తిమవాప్నుయాత్ || 1 ||
బ్రహ్మోవాచ |
సహస్రనాంనామాకృష్య నాంనామష్టోత్తరం శతం |
గుహ్యాద్గుహ్యతరం గుహ్యం సుందర్యాః పరికీర్తితం || 2 ||
అస్య శ్రీషోడశ్యష్టోత్తరశతనామస్తోత్రస్య శంభురృషిః అనుష్టుప్ ఛందః శ్రీషోడశీ దేవతా ధర్మార్థకామమోక్షసిద్ధ్యర్థే జపే వినియోగః |
త్రిపురా షోడశీ మాతా త్ర్యక్షరా త్రితయా త్రయీ |
సుందరీ సుముఖీ సేవ్యా సామవేదపరాయణా || 3 ||
శారదా శబ్దనిలయా సాగరా సరిదంబరా |
శుద్ధా శుద్ధతనుః సాధ్వీ శివధ్యానపరాయణా || 4 ||
స్వామినీ శంభువనితా శాంభవీ చ సరస్వతీ |
సముద్రమథినీ శీఘ్రగామినీ శీఘ్రసిద్ధిదా || 5 ||
సాధుసేవ్యా సాధుగంయా సాధుసంతుష్టమానసా |
ఖట్వాంగధారిణీ ఖర్వా ఖడ్గఖర్పరధారిణీ || 6 ||
షడ్వర్గభావరహితా షడ్వర్గపరిచారికా |
షడ్వర్గా చ షడంగా చ షోఢా షోడశవార్షికీ || 7 ||
క్రతురూపా క్రతుమతీ ఋభుక్షక్రతుమండితా |
కవర్గాదిపవర్గాంతా అంతస్థాఽనంతరూపిణీ || 8 ||
అకారాకారరహితా కాలమృత్యుజరాపహా |
తన్వీ తత్త్వేశ్వరీ తారా త్రివర్షా జ్ఞానరూపిణీ || 9 ||
కాలీ కరాలీ కామేశీ ఛాయా సంజ్ఞాప్యరుంధతీ |
నిర్వికల్పా మహావేగా మహోత్సాహా మహోదరీ || 10 ||
మేఘా బలాకా విమలా విమలజ్ఞానదాయినీ |
గౌరీ వసుంధరా గోప్త్రీ గవాం పతినిషేవితా || 11 ||
భగాంగా భగరూపా చ భక్తిభావపరాయణా |
ఛిన్నమస్తా మహాధూమా తథా ధూంరవిభూషణా || 12 ||
ధర్మకర్మాదిరహితా ధర్మకర్మపరాయణా |
సీతా మాతంగినీ మేధా మధుదైత్యవినాశినీ || 13 ||
భైరవీ భువనా మాతాఽభయదా భవసుందరీ |
భావుకా బగలా కృత్యా బాలా త్రిపురసుందరీ || 14 ||
రోహిణీ రేవతీ రంయా రంభా రావణవందితా |
శతయజ్ఞమయీ సత్త్వా శతక్రతువరప్రదా || 15 ||
శతచంద్రాననా దేవీ సహస్రాదిత్యసన్నిభా |
సోమసూర్యాగ్నినయనా వ్యాఘ్రచర్మాంబరావృతా || 16 ||
అర్ధేందుధారిణీ మత్తా మదిరా మదిరేక్షణా |
ఇతి తే కథితం గోప్యం నాంనామష్టోత్తరం శతం || 17 ||
సుందర్యాః సర్వదం సేవ్యం మహాపాతకనాశనం |
గోపనీయం గోపనీయం గోపనీయం కలౌ యుగే || 18 ||
సహస్రనామపాఠస్య ఫలం యద్వై ప్రకీర్తితం |
తస్మాత్కోటిగుణం పుణ్యం స్తవస్యాస్య ప్రకీర్తనాత్ || 19 ||
పఠేత్సదా భక్తియుతో నరో యో
నిశీథకాలేఽప్యరుణోదయే వా |
ప్రదోషకాలే నవమీదినేఽథవా
లభేత భోగాన్పరమాద్భుతాన్ప్రియాన్ || 20 ||
ఇతి బ్రహ్మయామలే పూర్వఖండే షోడశ్యష్టోత్తరశతనామ స్తోత్రం |

Also Read  Tripurasundari Veda Pada Stava pdf download – శ్రీ త్రిపురసుందరీ వేదపాద స్తవః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment