Sri Shashti Devi Stotram pdf download – శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం

✅ Fact Checked

ధ్యానం |
శ్రీమన్మాతరమంబికాం విధిమనోజాతాం సదాభీష్టదాం
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయదాం సత్పుత్ర సౌభాగ్యదాం |
సద్రత్నాభరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం
షష్ఠాంశాం ప్రకృతేః పరం భగవతీం శ్రీదేవసేనాం భజే || 1 ||
షష్ఠాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్ఠాం చ సువ్రతాం
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం |
శ్వేతచంపకవర్ణాభాం రక్తభూషణభూషితాం
పవిత్రరూపాం పరమం దేవసేనా పరాం భజే || 2 ||
స్తోత్రం |
నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః |
శుభాయై దేవసేనాయై షష్ఠీదేవ్యై నమో నమః || 1 ||
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః |
సుఖదాయై మోక్షదాయై షష్ఠీదేవ్యై నమో నమః || 2 ||
సృష్ట్యై షష్ఠాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః |
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః || 3 ||
సారాయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః |
బాలాధిష్టాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః || 4 ||
కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణాం |
ప్రత్యక్షాయై సర్వభక్తానాం షష్ఠీదేవ్యై నమో నమః || 5 ||
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు |
దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః || 6 ||
శుద్ధసత్త్వస్వరూపాయై వందితాయై నృణాం సదా |
హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః || 7 ||
ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి |
మానం దేహి జయం దేహి ద్విషో జహి మహేశ్వరి || 8 ||
ధర్మం దేహి యశో దేహి షష్ఠీదేవీ నమో నమః |
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే |
కళ్యాణం చ జయం దేహి షష్ఠీదేవ్యై నమో నమః || 9 ||
ఫలశృతి |
ఇతి దేవీం చ సంస్తుత్య లభేత్పుత్రం ప్రియవ్రతం |
యశశ్వినం చ రాజేంద్రం షష్ఠీదేవి ప్రసాదతః || 10 ||
షష్ఠీస్తోత్రమిదం బ్రహ్మాన్ యః శృణోతి తు వత్సరం |
అపుత్రో లభతే పుత్రం వరం సుచిర జీవనం || 11 ||
వర్షమేకం చ యా భక్త్యా సంస్తుత్యేదం శృణోతి చ |
సర్వపాపాద్వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే || 12 ||
వీరం పుత్రం చ గుణినం విద్యావంతం యశస్వినం |
సుచిరాయుష్యవంతం చ సూతే దేవి ప్రసాదతః || 13 ||
కాకవంధ్యా చ యా నారీ మృతవత్సా చ యా భవేత్ |
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్ఠీదేవి ప్రసాదతః || 14 ||
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్ |
మాసేన ముచ్యతే రోగాన్ షష్ఠీదేవి ప్రసాదతః || 15 ||
జయ దేవి జగన్మాతః జగదానందకారిణి |
ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠీదేవతే || 16 ||

Also Read  Devi Bhagavatam Skanda 12 Chapter 8 pdf download – శ్రీమద్దేవీభాగవతే ద్వాదశస్కంధే అష్టమోఽధ్యాయః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment