Sri Rajarajeshwari Stava pdf download – శ్రీ రాజరాజేశ్వరీ స్తవః

✅ Fact Checked

యా త్రైలోక్యకుటుంబికా వరసుధాధారాభిసంతర్పిణీ
భూంయాదీంద్రియచిత్తచేతనపరా సంవిన్మయీ శాశ్వతీ |
బ్రహ్మేంద్రాచ్యుతవందితేశమహిషీ విజ్ఞానదాత్రీసతాం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 1 ||
యాం విద్యేతి వదంతి శుద్ధమతయో వాచాం పరాం దేవతాం
షట్చక్రాంతనివాసినీం కులపథప్రోత్సాహసంవర్ధినీం |
శ్రీచక్రాంకితరూపిణీం సురమణేర్వామాంకసంశోభినీం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 2 ||
యా సర్వేశ్వరనాయికేతి లలితేత్యానందసీమేశ్వరీ-
-త్యంబేతి త్రిపురేశ్వరీతి వచసాం వాగ్వాదినీత్యన్నదా |
ఇత్యేవం ప్రవదంతి సాధుమతయః స్వానందబోధోజ్జ్వలాః
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 3 ||
యా ప్రాతః శిఖిమండలే మునిజనైర్గౌరీ సమారాధ్యతే
యా మధ్యే దివసస్య భానురుచిరా చండాంశుమధ్యే పరం |
యా సాయం శశిరూపిణీ హిమరుచేర్మధ్యే త్రిసంధ్యాత్మికా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 4 ||
యా మూలోత్థితనాదసంతతిలవైః సంస్తూయతే యోగిభిః
యా పూర్ణేందుకలామృతైః కులపథే సంసిచ్యతే సంతతం |
యా బంధత్రయకుంభితోన్మనిపథే సిద్ధ్యష్టకేనేడ్యతే
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 5 ||
యా మూకస్య కవిత్వవర్షణసుధాకాదంబినీ శ్రీకరీ
యా లక్ష్మీతనయస్య జీవనకరీ సంజీవినీవిద్యయా |
యా ద్రోణీపురనాయికా ద్విజశిశోః స్తన్యప్రదాత్రీ ముదా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 6 ||
యా విశ్వప్రభవాదికార్యజననీ బ్రహ్మాదిమూర్త్యాత్మనా
యా చంద్రార్కశిఖిప్రభాసనకరీ స్వాత్మప్రభాసత్తయా |
యా సత్త్వాదిగుణత్రయేషు సమతాసంవిత్ప్రదాత్రీ సతాం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 7 ||
యా క్షిత్యంతశివాదితత్త్వవిలసత్ స్ఫూర్తిస్వరూపా పరం
యా బ్రహ్మాండకటాహభారనివహన్మండూకవిశ్వంభరీ |
యా విశ్వం నిఖిలం చరాచరమయం వ్యాప్య స్థితా సంతతం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 8 ||
యా వర్గాష్టకవర్ణపంజరశుకీ విద్యాక్షరాలాపినీ
నిత్యానందపయోఽనుమోదనకరీ శ్యామా మనోహారిణీ |
సత్యానందచిదీశ్వరప్రణయినీ స్వర్గాపవర్గప్రదా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 9 ||
యా శ్రుత్యంతసుశుక్తిసంపుటమహాముక్తాఫలం సాత్త్వికం
సచ్చిత్సౌఖ్యపయోదవృష్టిఫలితం సర్వాత్మనా సుందరం |
నిర్మూల్యం నిఖిలార్థదం నిరుపమాకారం భవాహ్లాదదం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 10 ||
యా నిత్యావ్రతమండలస్తుతపదా నిత్యార్చనాతత్పరా
నిత్యానిత్యవిమర్శినీ కులగురోర్వాయప్రకాశాత్మికా |
కృత్యాకృత్యమతిప్రభేదశమనీ కార్త్స్న్యాత్మలాభప్రదా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 11 ||
యాముద్దిశ్య యజంతి శుద్ధమతయో నిత్యం పరాగ్నౌ స్రుచా
మత్యా ప్రాణఘృతప్లుతేంద్రియచరుద్రవ్యైః సమంత్రాక్షరైః |
యత్పాదాంబుజభక్తిదార్ఢ్యసురసప్రాప్త్యై బుధాః సంతతం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 12 ||
యా సంవిన్మకరందపుష్పలతికాస్వానందదేశోత్థితా
సత్సంతానసువేష్టనాతిరుచిరా శ్రేయఃఫలం తన్వతీ |
నిర్ధూతాఖిలవృత్తిభక్తధిషణాభృంగాంగనాసేవితా
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 13 ||
యామారాధ్య మునిర్భవాబ్ధిమతరత్ క్లేశోర్మిజాలావృతం
యాం ధ్యాత్వా న నివర్తతే శివపదానందాబ్ధిమగ్నః పరం |
యాం స్మృత్వా స్వపదైకబోధమయతే స్థూలేఽపి దేహే జనః
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 14 ||
యా పాశాంకుశచాపసాయకకరా చంద్రార్ధచూడాలసత్
కాంచీదామవిభూషితా స్మితముఖీ మందారమాలాధరా |
నీలేందీవరలోచనా శుభకరీ త్యాగాధిరాజేశ్వరీ
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 15 ||
యా భక్తేషు దదాతి సంతతసుఖం వాణీం చ లక్ష్మీం తథా
సౌందర్యం నిగమాగమార్థకవితాం సత్పుత్రసంపత్సుఖం |
సత్సంగం సుకలత్రతాం సువినయం సాయుజ్యముక్తిం పరాం
తాం వందే హృదయత్రికోణనిలయాం శ్రీరాజరాజేశ్వరీం || 16 ||
ఇతి త్యాగరాజ విరచితం శ్రీ రాజరాజేశ్వరీ స్తవః |

Also Read  Sri Lalitha Upanishad pdf download – శ్రీ లలితోపనిషత్

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment