Sri Raghava Stotram pdf download – శ్రీ రాఘవ స్తోత్రం

✅ Fact Checked

ఇంద్రనీలాచలశ్యామమిందీవరదృగుజ్జ్వలం |
ఇంద్రాదిదైవతైః సేవ్యమీడే రాఘవనందనం || 1 ||
పాలితాఖిలదేవౌఘం పద్మగర్భం సనాతనం |
పీనవక్షఃస్థలం వందే పూర్ణం రాఘవనందనం || 2 ||
దశగ్రీవరిపుం భద్రం దావతుల్యం సురద్విషాం |
దండకామునిముఖ్యానాం దత్తాభయముపాస్మహే || 3 ||
కస్తూరీతిలకాభాసం కర్పూరనికరాకృతిం |
కాతరీకృతదైత్యౌఘం కలయే రఘునందనం || 4 ||
ఖరదూషణహంతారం ఖరవీర్యభుజోజ్జ్వలం |
ఖరకోదండహస్తం చ ఖస్వరూపముపాస్మహే || 5 ||
గజవిక్రాంతగమనం గజార్తిహరతేజసం |
గంభీరసత్త్వమైక్ష్వాకం గచ్ఛామి శరణం సదా || 6 ||
ఘనరాజిలసద్దేహం ఘనపీతాంబరోజ్జ్వలం |
ఘూత్కారద్రుతరక్షౌఘం ప్రపద్యే రఘునందనం || 7 ||
చలపీతాంబరాభాసం చలత్కింకిణిభూషితం |
చంద్రబింబముఖం వందే చతురం రఘునందనం || 8 ||
సుస్మితాంచితవక్త్రాబ్జం సునూపురపదద్వయం |
సుదీర్ఘబాహుయుగలం సునాభిం రాఘవం భజే || 9 ||
హసితాంచితనేత్రాబ్జం హతాఖిలసురద్విషం |
హరిం రవికులోద్భూతం హాటకాలంకృతం భజే || 10 ||
రవికోటినిభం శాంతం రాఘవాణామలంకృతిం |
రక్షోగణయుగాంతాగ్నిం రామచంద్రముపాస్మహే || 11 ||
లక్ష్మీసమాశ్రితోరస్కం లావణ్యమధురాకృతిం |
లసదిందీవరశ్యామం లక్ష్మణాగ్రజమాశ్రయే || 12 ||
వాలిప్రమథనాకారం వాలిసూనుసహాయినం |
వరపీతాంబరాభాసం వందే రాఘవభూషణం || 13 ||
శమితాఖిలపాపౌఘం శాంత్యాదిగుణవారిధిం |
శతపత్రదృశం వందే శుభం దశరథాత్మజం || 14 ||
కుందకుడ్మలదంతాభం కుంకుమాంకితవక్షసం |
కుసుంభవస్త్రసంవీతం పుత్రం రాఘవమాశ్రయే || 15 ||
మల్లికామాలతీజాతిమాధవీపుష్పశోభితం |
మహనీయమహం వందే మహతాం కీర్తివర్ధనం || 16 ||
ఇదం యో రాఘవస్తోత్రం నరః పఠతి భక్తిమాన్ |
ముక్తః సంసృతిబంధాద్ధి స యాతి పరమం పదం || 17 ||


Also Read  Sri Sita Rama Stotram pdf download – శ్రీ సీతా రామ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment