Sri Nataraja Hrudaya Bhavana Saptakam pdf download – శ్రీ నటరాజ హృదయభావనా సప్తకం

✅ Fact Checked

కామశాసనమాశ్రితార్తినివారణైకధురంధరం
పాకశాసనపూర్వలేఖగణైః సమర్చితపాదుకం |
వ్యాఘ్రపాదఫణీశ్వరాదిమునీశసంఘనిషేవితం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరం || 1 ||
యక్షరాక్షసదానవోరగకిన్నరాదిభిరన్వహం
భక్తిపూర్వకమత్యుదారసుగీతవైభవశాలినం |
చండికాముఖపద్మవారిజబాంధవం విభుమవ్యయం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరం || 2 ||
కాలపాశనిపీడితం మునిబాలకం స్వపదార్చకం
హ్యగ్రగణ్యమశేషభక్తజనౌఘకస్య సదీడితం |
రక్షితుం సహసావతీర్య జఘాన యచ్ఛమనం చ తం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరం || 3 ||
భీకరోదకపూరకైర్భువమర్ణవీకరణోద్యతాం
స్వర్ధునీమభిమానినీమతిదుశ్చరేణ సమాధినా |
తోషితస్తు భగీరథేన దధార యో శిరసా చ తం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరం || 4 ||
యోగినః సనకాదయో మునిపుంగవా విమలాశయాః
దక్షిణాభిముఖం గురుం సముపాస్య యం శివమాదరాత్ |
సిద్ధిమాపురనూపమాం తమనన్యభావయుతస్త్వహం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరం || 5 ||
క్షీరసాగరమంథనోద్భవకాలకూటమహావిషం
నిగ్రహీతుమశక్యమన్యసురాసురైరపి యోఽర్థితః |
రక్షతి స్మ జగత్త్రయం సవిలాసమేవ నిపీయ తం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరం || 6 ||
సర్వదేవమయం యమేవ భజంతి వైదికసత్తమాః
జ్ఞానకర్మవిబోధకాః సకలాగమాః శ్రుతిపూర్వకాః |
ఆహురేవ యమీశమాదరతశ్చ తం సకలేశ్వరం
చిత్సభేశమహర్నిశం హృది భావయామి కృపాకరం || 7 ||
ఇతి శ్రీ నటరాజ హృదయభావనా సప్తకం ||


Also Read  Sri Nataraja Stotram (Patanjali Krutam) pdf download – శ్రీ నటరాజ స్తోత్రం (పతంజలిముని కృతం)
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment