Sri Meenakshi Navaratnamala pdf download – శ్రీ మీనాక్షీ నవరత్నమాలా

✅ Fact Checked

గౌరీం కాంచనపద్మినీతటగృహాం శ్రీసుందరేశప్రియాం
నీపారణ్యసువర్ణకంతుకపరిక్రీడావిలోలాముమాం |
శ్రీమత్పాండ్య కులాచలాగ్రవిలసద్రత్నప్రదీపాయితాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || 1 ||
గౌరీం వేదకదంబకాననశుకీం శాస్త్రాటవీకేకినీం
వేదాంతాఖిలధర్మహేమనళినీహంసీం శివాం శాంభవీం |
ఓంకారాబుజనీలమత్తమధుపాం మంత్రాంరశాఖాపికాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || 2 ||
గౌరీం నూపురశోభితాంఘ్రికమలాం తూణోల్లసజ్జంఘికాం
దంతాదర్శసమానజానుయుగళాం రంభానిభోరూజ్జ్వలాం |
కాంచీబద్ధమనోజ్ఞపీన జఘనామావర్తనాభీహృదాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || 3 ||
గౌరీం వ్యోమసమానమధ్యమధృతాముత్తుంగవక్షోరుహాం
వీణామంజుళశారికాన్వితకరాం శంఖాభకంఠోజ్జ్వలాం |
రాకాచంద్రసమానచారువదనాం లోలంబనీలాలకాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || 4 ||
గౌరీం కుంకుమపంకలేపితలసద్వక్షోజకుంభోజ్జ్వలాం
కస్తూరీతిలకాళికామలయజోల్లేపోల్లసత్కంధరాం |
లాక్షాకర్దమ శోభిపాదయుగళాం సిందూరసీమంతినీం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || 5 ||
గౌరీం మంజుళమీననేత్రయుగళాం కోదండసుభ్రూలతాం
బింబోష్ఠీం జితకుందదంతరుచిరాం చాంపేయనాసోజ్జ్వలాం |
అర్ధేందుప్రతిబింబఫాలరుచిరామాదర్శగండస్థలాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || 6 ||
గౌరీం కాంచనకంకణాంగదధరాం నాసోల్లసన్మౌక్తికాం
కాంచీహారకిరీటకుండలశిరోమాణిక్యభూషోజ్జ్వలాం |
మంజీరాంగుళిముద్రికాంఘ్రికటకగ్రైవేయకాలంకృతాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || 7 ||
గౌరీం చంపకమల్లికాదికుసుమాం పున్నాగసౌగంధికాం
ద్రోణేందీవరకుందజాతివకుళైరాబద్ధచూళీయుతాం |
మందారారుణపుష్పకైతకదళైః శ్రేణీలసద్వేణికాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || 8 ||
గౌరీం దాడిమపుష్పవర్ణవిలసద్దివ్యాంబరాలంకృతాం
చంద్రాంశోపమచారుచామరకరాం శ్రీభారతీసేవితాం |
నానారత్నసువర్ణదండవిలసన్ముక్తాతపత్రోజ్జ్వలాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే || 9 ||
వాచా వా మనసాపి వా గిరిసుతే కాయేన వా సంతతం
మీనాక్షీతి కదాచిదంబ కురుతేత్వన్నామసంకీర్తనం |
లక్ష్మీః తస్య గృహే వసత్యనుదినం వాణీ చ వక్త్రాంబుజే
ధర్మాద్యష్టచతుష్టయం కరతలే ప్రాప్తం భవేన్నిశ్చయః || 10 ||


Also Read  Sri Mangala Gauri Stotram pdf download – శ్రీ మంగళగౌరీ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment