Sri Manasa Devi Stotram (Mahendra Krutam) 1 pdf download – శ్రీ మనసా దేవీ స్తోత్రం (మహేంద్ర కృతం) 1

✅ Fact Checked

దేవి త్వాం స్తోతుమిచ్ఛామి సాధ్వీనాం ప్రవరాం పరాం |
పరాత్పరాం చ పరమాం న హి స్తోతుం క్షమోఽధునా || 1 ||
స్తోత్రాణాం లక్షణం వేదే స్వభావాఖ్యానతః పరం |
న క్షమః ప్రకృతిం వక్తుం గుణానాం తవ సువ్రతే || 2 ||
శుద్ధసత్త్వస్వరూపా త్వం కోపహింసావివర్జితా |
న చ శప్తో మునిస్తేన త్యక్తయా చ త్వయా యతః || 3 ||
త్వం మయా పూజితా సాధ్వీ జననీ చ యథాఽదితిః |
దయారూపా చ భగినీ క్షమారూపా యథా ప్రసూః || 4 ||
త్వయా మే రక్షితాః ప్రాణా పుత్రదారాః సురేశ్వరి |
అహం కరోమి త్వాం పూజ్యాం మమ ప్రీతిశ్చ వర్ధతే || 5 ||
నిత్యం యద్యపి పూజ్యా త్వం భవేఽత్ర జగదంబికే |
తథాపి తవ పూజాం వై వర్ధయామి పునః పునః || 6 ||
యే త్వామాషాఢసంక్రాంత్యాం పూజయిష్యంతి భక్తితః |
పంచంయాం మనసాఖ్యాయాం మాసాంతే వా దినే దినే || 7 ||
పుత్రపౌత్రాదయస్తేషాం వర్ధంతే చ ధనాని చ |
యశస్వినః కీర్తిమంతో విద్యావంతో గుణాన్వితాః || 8 ||
యే త్వాం న పూజయిష్యంతి నిందంత్యజ్ఞానతో జనాః |
లక్ష్మీహీనా భవిష్యంతి తేషాం నాగభయం సదా || 9 ||
త్వం స్వర్గలక్ష్మీః స్వర్గే చ వైకుంఠే కమలాకలా |
నారాయణాంశో భగవాన్ జరత్కారుర్మునీశ్వరః || 10 ||
తపసా తేజసా త్వాం చ మనసా ససృజే పితా |
అస్మాకం రక్షణాయైవ తేన త్వం మనసాభిధా || 11 ||
మనసా దేవి తు శక్తా చాత్మనా సిద్ధయోగినీ |
తేన త్వం మనసాదేవీ పూజితా వందితా భవే || 12 ||
యాం భక్త్యా మనసా దేవాః పూజయంత్యనిశం భృశం |
తేన త్వాం మనసాదేవీం ప్రవదంతి పురావిదః || 13 ||
సత్త్వరూపా చ దేవీ త్వం శశ్వత్సత్త్వనిషేవయా |
యో హి యద్భావయేన్నిత్యం శతం ప్రాప్నోతి తత్సమం || 14 ||
ఇదం స్తోత్రం పుణ్యబీజం తాం సంపూజ్య చ యః పఠేత్ |
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ || 15 ||
విషం భవేత్సుధాతుల్యం సిద్ధస్తోత్రం యదా పఠేత్ |
పంచలక్షజపేనైవ సిద్ధస్తోత్రో భవేన్నరః |
సర్పశాయీ భవేత్సోఽపి నిశ్చితం సర్పవాహనః || 16 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే షట్చత్వారింశోఽధ్యాయే మహేంద్ర కృత శ్రీ మనసాదేవీ స్తోత్రం ||

Also Read  Naga Panchami Puja Vidhi pdf download – నాగ పంచమీ పూజా

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment