Sri Lalithamba Parameshwara Stava pdf download – శ్రీ లలితాంబా పరమేశ్వర స్తవః

✅ Fact Checked

కలయతు కల్యాణతతిం
కమలాసఖపద్మయోనిముఖవంద్యః |
కరిముఖషణ్ముఖయుక్తః
కామేశస్త్రిపురసుందరీనాథః || 1 ||
ఏకైవాహం జగతీ-
-త్యాయోధనమధ్య అబ్రవీద్యాదౌ |
శుంభం ప్రతి సా పాయా-
-దాద్యా శక్తిః కృపాపయోరాశిః || 2 ||
ఈషదితి మన్యతే య-
-త్పదభక్తః శంభువిష్ణుముఖపదవీః |
సా మే నిశ్చలవిరతిం
దద్యాద్విషయేషు విష ఇవాత్యంతం || 3 ||
లభతే పరాత్మవిద్యాం
సుదృఢామేవాశు యత్పదాసక్తః |
తాం నౌమి బోధరూపా-
-మాద్యాం విద్యాం శివాజముఖసేవ్యాం || 4 ||
హ్రీమాన్భవేత్సురేశ-
-స్తద్గురురపి యత్పదాబ్జభక్తస్య |
లక్ష్మీం గిరం చ దృష్ట్వా
సా మామవ్యాత్తయోః ప్రదానేన || 5 ||
హసతి విధుం హాసేన
ప్రవాలమపి పంచశాఖమార్దవతః |
అధరేణ బింబమవ్యా-
-త్సా మా సోమార్ధమూర్ధపుణ్యతతిః || 6 ||
సకలాంనాయశిరోభి-
-స్తాత్పర్యేణైవ గీయతే రూపం |
యస్యాః సావతు సతతం
గంగాధరపూర్వపుణ్యపరిపాఠీ || 7 ||
కలిమలనివారణవ్రత-
-కృతదీక్షః కాలసర్వగర్వహరః |
కరణవశీకరణపటు-
-ప్రాభవదః పాతు పార్వతీనాథః || 8 ||
హరతు తమో హార్దం మే
హాలాహలరాజమానగలదేశః |
హంసమనుప్రతిపాద్యః
పరహంసారాధ్యపాదపాథోజః || 9 ||
లలనాః సురేశ్వరాణాం
యత్పాదపాథోజమర్చయంతి ముదా |
సా మే మనసి విహారం
రచయతు రాకేందుగర్వహరవదనా || 10 ||
హ్రీమంతః కలయతి యో
మూలం మూలం సమస్తలక్ష్మీనాం |
తం చక్రవర్తినోఽపి
ప్రణమంతి చ యాంతి తస్య భృత్యత్వం ||
సదనం ప్రభవతి వాచాం
యన్మూర్తిధ్యానతో హి మూకోఽపి |
సరసాం సాలంకారాం
సా మే వాచం దదాతు శివమహిషీ || 12 ||
కరకలితపాశసృణిశర-
-శరాసనః కామధుక్ప్రణంరాణాం |
కామేశ్వరీహృదంబుజ-
-భానుః పాయాద్యువా కోఽపి || 13 ||
లబ్ధ్వా స్వయం పుమర్థాం-
-శ్చతురః కించాత్మభక్తవర్యేభ్యః |
దద్యాద్యత్పదభక్తః
సా మయి కరుణాం కరోతు కామేశీ || 14 ||
హ్రీంకారజపపరాణాం
జీవన్ముక్తిం చ భుక్తిం చ |
యా ప్రదదాత్యచిరాత్తాం
నౌమి శ్రీచక్రరాజకృతవసతిం || 15 ||
శ్రీమాతృపదపయోజా-
-సక్తస్వాంతేన కేనచిద్యతినా |
రచితా స్తుతిరియమవనౌ
పఠతాం భక్త్యా దదాతి శుభపంక్తిం || 16 ||
ఇతి శృంగేరి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీస్వామిభిః విరచితః శ్రీ లలితాంబా పరమేశ్వర స్తవః |

Also Read  Sri Kamakshi Stotram 4 (Paramacharya Krutam) pdf download – శ్రీ కామాక్షీ స్తోత్రం –4 (పరమాచార్య కృతం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment