Sri Adya Kalika Shatanama Stotram pdf download – శ్రీ ఆద్యా కాళికా శతనామ స్తోత్రం

✅ Fact Checked

శ్రీసదాశివ ఉవాచ |
శృణు దేవి జగద్వంద్యే స్తోత్రమేతదనుత్తమం |
పఠనాచ్ఛ్రవణాద్యస్య సర్వసిద్ధీశ్వరో భవేత్ || 1 ||
అసౌభాగ్యప్రశమనం సుఖసంపద్వివర్ధనం |
అకాలమృత్యుహరణం సర్వాపద్వినివారణం || 2 ||
శ్రీమదాద్యాకాళికాయాః సుఖసాన్నిధ్యకారణం |
స్తవస్యాస్య ప్రసీదేన త్రిపురారిరహం ప్రియే || 3 ||
స్తోత్రస్యాస్య ఋషిర్దేవి సదాశివ ఉదాహృతః |
ఛందోఽనుష్టుబ్దేవతాద్యా కాళికా పరికీర్తితా |
ధర్మకామార్థమోక్షేషు వినియోగః ప్రకీర్తితః || 4 ||
అథ స్తోత్రం –
హ్రీం కాళీ శ్రీం కరాళీ చ క్రీం కళ్యాణీ కళావతీ |
కమలా కలిదర్పఘ్నీ కపర్దీశకృపాన్వితా || 5 ||
కాళికా కాలమాతా చ కాలానలసమద్యుతిః |
కపర్దినీ కరాళాస్యా కరుణామృతసాగరా || 6 ||
కృపామయీ కృపాధారా కృపాపారా కృపాగమా |
కృశానుః కపిలా కృష్ణా కృష్ణానందవివర్ధినీ || 7 ||
కాలరాత్రిః కామరూపా కామపాశవిమోచినీ |
కాదంబినీ కళాధారా కలికల్మషనాశినీ || 8 ||
కుమారీపూజనప్రీతా కుమారీపూజకాలయా |
కుమారీభోజనానందా కుమారీరూపధారిణీ || 9 ||
కదంబవనసంచారా కదంబవనవాసినీ |
కదంబపుష్పసంతోషా కదంబపుష్పమాలినీ || 10 ||
కిశోరీ కలకంఠా చ కలనాదనినాదినీ |
కాదంబరీపానరతా తథా కాదంబరీప్రియా || 11 ||
కపాలపాత్రనిరతా కంకాలమాల్యధారిణీ |
కమలాసనసంతుష్టా కమలాసనవాసినీ || 12 ||
కమలాలయమధ్యస్థా కమలామోదమోదినీ |
కలహంసగతిః క్లైబ్యనాశినీ కామరూపిణీ || 13 ||
కామరూపకృతావాసా కామపీఠవిలాసినీ |
కమనీయా కల్పలతా కమనీయవిభూషణా || 14 ||
కమనీయగుణారాధ్యా కోమలాంగీ కృశోదరీ |
కారణామృతసంతోషా కారణానందసిద్ధిదా || 15 ||
కారణానందజాపేష్టా కారణార్చనహర్షితా |
కారణార్ణవసంమగ్నా కారణవ్రతపాలినీ || 16 ||
కస్తూరీసౌరభామోదా కస్తూరీతిలకోజ్జ్వలా |
కస్తూరీపూజనరతా కస్తూరీపూజకప్రియా || 17 ||
కస్తూరీదాహజననీ కస్తూరీమృగతోషిణీ |
కస్తూరీభోజనప్రీతా కర్పూరామోదమోదితా || 18 ||
కర్పూరమాలాభరణా కర్పూరచందనోక్షితా |
కర్పూరకారణాహ్లాదా కర్పూరామృతపాయినీ || 19 ||
కర్పూరసాగరస్నాతా కర్పూరసాగరాలయా |
కూర్చబీజజపప్రీతా కూర్చజాపపరాయణా || 20 ||
కులీనా కౌలికారాధ్యా కౌలికప్రియకారిణీ |
కులాచారా కౌతుకినీ కులమార్గప్రదర్శినీ || 21 ||
కాశీశ్వరీ కష్టహర్త్రీ కాశీశవరదాయినీ |
కాశీశ్వరకృతామోదా కాశీశ్వరమనోరమా || 22 ||
కలమంజీరచరణా క్వణత్కాంచీవిభూషణా |
కాంచనాద్రికృతాగారా కాంచనాచలకౌముదీ || 23 ||
కామబీజజపానందా కామబీజస్వరూపిణీ |
కుమతిఘ్నీ కులీనార్తినాశినీ కులకామినీ || 24 ||
క్రీం హ్రీం శ్రీం మంత్రవర్ణేన కాలకంటకఘాతినీ |
ఇత్యాద్యాకాళికాదేవ్యాః శతనామ ప్రకీర్తితం || 25 ||
కకారకూటఘటితం కాళీరూపస్వరూపకం |
పూజాకాలే పఠేద్యస్తు కాళికాకృతమానసః || 26 ||
మంత్రసిద్ధిర్భవేదాశు తస్య కాళీ ప్రసీదతి |
బుద్ధిం విద్యాం చ లభతే గురోరాదేశమాత్రతః || 27 ||
ధనవాన్ కీర్తిమాన్ భూయాద్దానశీలో దయాన్వితః |
పుత్రపౌత్రసుఖైశ్వర్యైర్మోదతే సాధకో భువి || 28 ||
భౌమావాస్యానిశాభాగే మపంచకసమన్వితః |
పూజయిత్వా మహాకాళీమాద్యాం త్రిభువనేశ్వరీం || 29 ||
పఠిత్వా శతనామాని సాక్షాత్కాళీమయో భవేత్ |
నాసాధ్యం విద్యతే తస్య త్రిషు లోకేషు కించన || 30 ||
విద్యాయాం వాక్పతిః సాక్షాత్ ధనే ధనపతిర్భవేత్ |
సముద్ర ఇవ గాంభీర్యే బలే చ పవనోపమః || 31 ||
తిగ్మాంశురివ దుష్ప్రేక్ష్యః శశివచ్ఛుభదర్శనః |
రూపే మూర్తిధరః కామో యోషితాం హృదయంగమః || 32 ||
సర్వత్ర జయమాప్నోతి స్తవస్యాస్య ప్రసాదతః |
యం యం కామం పురస్కృత్య స్తోత్రమేతదుదీరయేత్ || 33 ||
తం తం కామమవాప్నోతి శ్రీమదాద్యాప్రసాదతః |
రణే రాజకులే ద్యూతే వివాదే ప్రాణసంకటే || 34 ||
దస్యుగ్రస్తే గ్రామదాహే సింహవ్యాఘ్రావృతే తథా |
అరణ్యే ప్రాంతరే దుర్గే గ్రహరాజభయేఽపి వా || 35 ||
జ్వరదాహే చిరవ్యాధౌ మహారోగాదిసంకులే |
బాలగ్రహాది రోగే చ తథా దుఃస్వప్నదర్శనే || 36 ||
దుస్తరే సలిలే వాపి పోతే వాతవిపద్గతే |
విచింత్య పరమాం మాయామాద్యాం కాళీం పరాత్పరాం || 37 ||
యః పఠేచ్ఛతనామాని దృఢభక్తిసమన్వితః |
సర్వాపద్భ్యో విముచ్యేత దేవి సత్యం న సంశయః || 38 ||
న పాపేభ్యో భయం తస్య న రోగోభ్యో భయం క్వచిత్ |
సర్వత్ర విజయస్తస్య న కుత్రాపి పరాభవః || 39 ||
తస్య దర్శనమాత్రేణ పలాయంతే విపద్గణాః |
స వక్తా సర్వశాస్త్రాణాం స భోక్తా సర్వసంపదాం || 40 ||
స కర్తా జాతిధర్మాణాం జ్ఞాతీనాం ప్రభురేవ సః |
వాణీ తస్య వసేద్వక్త్రే కమలా నిశ్చలా గృహే || 41 ||
తన్నాంనా మానవాః సర్వే ప్రణమంతి ససంభ్రమాః |
దృష్ట్యా తస్య తృణాయంతే హ్యణిమాద్యష్టసిద్ధయః || 42 ||
ఆద్యాకాళీస్వరూపాఖ్యం శతనామ ప్రకీర్తితం |
అష్టోత్తరశతావృత్యా పురశ్చర్యాఽస్య గీయతే || 43 ||
పురస్క్రియాన్వితం స్తోత్రం సర్వాభీష్టఫలప్రదం |
శతనామస్తుతిమిమామాద్యాకాళీస్వరూపిణీం || 44 ||
పఠేద్వా పాఠయేద్వాపి శృణుయాచ్ఛ్రావయేదపి |
సర్వపాపవినిర్ముక్తో బ్రహ్మసాయుజ్యమాప్నుయాత్ || 45 ||
ఇతి మహానిర్వాణతంత్రే సప్తమోల్లాసాంతర్గతం శ్రీ ఆద్యా కాళికా శతనామ స్తోత్రం ||

Also Read  Sri Kali Sahasrakshari pdf download – శ్రీ కాళీ సహస్రాక్షరీ

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment