Sri Kalika Ashtakam pdf download – శ్రీ కాళికాష్టకం

✅ Fact Checked

ధ్యానం –
గలద్రక్తముండావళీకంఠమాలా
మహాఘోరరావా సుదంష్ట్రా కరాళా |
వివస్త్రా శ్మశానాలయా ముక్తకేశీ
మహాకాలకామాకులా కాళికేయం || 1 ||
భుజేవామయుగ్మే శిరోఽసిం దధానా
వరం దక్షయుగ్మేఽభయం వై తథైవ |
సుమధ్యాఽపి తుంగస్తనా భారనంరా
లసద్రక్తసృక్కద్వయా సుస్మితాస్యా || 2 ||
శవద్వంద్వకర్ణావతంసా సుకేశీ
లసత్ప్రేతపాణిం ప్రయుక్తైకకాంచీ |
శవాకారమంచాధిరూఢా శివాభి-
-శ్చతుర్దిక్షుశబ్దాయమానాఽభిరేజే || 3 ||
స్తుతిః –
విరంచ్యాదిదేవాస్త్రయస్తే గుణాస్త్రీన్
సమారాధ్య కాళీం ప్రధానా బభూవుః |
అనాదిం సురాదిం మఖాదిం భవాదిం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 1 ||
జగన్మోహినీయం తు వాగ్వాదినీయం
సుహృత్పోషిణీ శత్రుసంహారణీయం |
వచస్తంభనీయం కిముచ్చాటనీయం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 2 ||
ఇయం స్వర్గదాత్రీ పునః కల్పవల్లీ
మనోజాస్తు కామాన్ యథార్థం ప్రకుర్యాత్ |
తథా తే కృతార్థా భవంతీతి నిత్యం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 3 ||
సురాపానమత్తా సుభక్తానురక్తా
లసత్పూతచిత్తే సదావిర్భవత్తే |
జపధ్యానపూజాసుధాధౌతపంకా
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 4 ||
చిదానందకందం హసన్మందమందం
శరచ్చంద్రకోటిప్రభాపుంజబింబం |
మునీనాం కవీనాం హృది ద్యోతయంతం
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 5 ||
మహామేఘకాళీ సురక్తాపి శుభ్రా
కదాచిద్విచిత్రాకృతిర్యోగమాయా |
న బాలా న వృద్ధా న కామాతురాపి
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 6 ||
క్షమస్వాపరాధం మహాగుప్తభావం
మయా లోకమధ్యే ప్రకాశీకృతం యత్ |
తవ ధ్యానపూతేన చాపల్యభావాత్
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 7 ||
యది ధ్యానయుక్తం పఠేద్యో మనుష్య-
-స్తదా సర్వలోకే విశాలో భవేచ్చ |
గృహే చాష్టసిద్ధిర్మృతే చాపి ముక్తిః
స్వరూపం త్వదీయం న విందంతి దేవాః || 8 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ కాళికాష్టకం ||

Also Read  Sri Bhadrakali Kavacham 1 pdf download – శ్రీ భద్రకాళీ కవచం –1

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment