Sri Jagaddhatri Stotram pdf download – శ్రీ జగద్ధాత్రీ స్తోత్రం

✅ Fact Checked

ఆధారభూతే చాధేయే ధృతిరూపే ధురంధరే |
ధ్రువే ధ్రువపదే ధీరే జగద్ధాత్రి నమోఽస్తు తే || 1 ||
శవాకారే శక్తిరూపే శక్తిస్థే శక్తివిగ్రహే |
శాక్తాచారప్రియే దేవి జగద్ధాత్రి నమోఽస్తు తే || 2 ||
జయదే జగదానందే జగదేకప్రపూజితే |
జయ సర్వగతే దుర్గే జగద్ధాత్రి నమోఽస్తు తే || 3 ||
సూక్ష్మాతిసూక్ష్మరూపే చ ప్రాణాపానాదిరూపిణి |
భావాభావస్వరూపే చ జగద్ధాత్రి నమోఽస్తు తే || 4 ||
కాలాదిరూపే కాలేశే కాలాకాలవిభేదిని |
సర్వస్వరూపే సర్వజ్ఞే జగద్ధాత్రి నమోఽస్తు తే || 5 ||
మహావిఘ్నే మహోత్సాహే మహామాయే వరప్రదే |
ప్రపంచసారే సాధ్వీశే జగద్ధాత్రి నమోఽస్తు తే || 6 ||
అగంయే జగతామాద్యే మాహేశ్వరి వరాంగనే |
అశేషరూపే రూపస్థే జగద్ధాత్రి నమోఽస్తు తే || 7 ||
ద్విసప్తకోటిమంత్రాణాం శక్తిరూపే సనాతని |
సర్వశక్తిస్వరూపే చ జగద్ధాత్రి నమోఽస్తు తే || 8 ||
తీర్థయజ్ఞతపోదానయోగసారే జగన్మయి |
త్వమేవ సర్వం సర్వస్థే జగద్ధాత్రి నమోఽస్తు తే || 9 ||
దయారూపే దయాదృష్టే దయార్ద్రే దుఃఖమోచని |
సర్వాపత్తారికే దుర్గే జగద్ధాత్రి నమోఽస్తు తే || 10 ||
అగంయధామధామస్థే మహాయోగీశహృత్పురే |
అమేయభావకూటస్థే జగద్ధాత్రి నమోఽస్తు తే || 11 ||


Also Read  Sri Annapurna Ashtottara Shatanamavali pdf download – శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళిః
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment