Sri Rama Pattabhishekam Sarga pdf Download – శ్రీరామ పట్టాభిషేక సర్గః (యుద్ధకాండం)

శ్రీరామ పట్టాభిషేక సర్గంలో భరతుడు శ్రీరామునికి రాజ్యమును తిరిగి అప్పగించుట, శ్రీరామునికి అలంకారములు చేయుట, తన సోదరులతో కలిసి శ్రీరాముడు రథంలో రాజ్యమునకు చేరుట, వానర వీరులు నదులు మరియు సముద్రముల నుండి జలమును తెచ్చుట, శ్రీరాముడు తనతో యుద్ధం చేసిన విభీషణుడు, సుగ్రీవుడు, మరియు వానర వీరులను వస్త్రాభరణములతో సత్కరించుట, సీతాదేవి తన మెడలో ఉన్న విలువైన హారాన్ని హనుమంతునికి ఇచ్చుట, శ్రీరాముని పట్టాభిషేకము చూసి సుగ్రీవుడు వానర వీరులతో కలిసి కిష్కింధకు మరియు విభీషణుడి … Read more

Lingashtakam in Telugu pdf download – లింగాష్టకం

బ్రహ్మమురారిసురార్చిత లింగంనిర్మలభాసితశోభిత లింగం |జన్మజదుఃఖవినాశక లింగంతత్ప్రణమామి సదా శివ లింగం || 1 || దేవమునిప్రవరార్చిత లింగంకామదహం కరుణాకర లింగం |రావణదర్పవినాశన లింగంతత్ప్రణమామి సదా శివ లింగం || 2 || సర్వసుగంధసులేపిత లింగంబుద్ధివివర్ధనకారణ లింగం |సిద్ధసురాసురవందిత లింగంతత్ప్రణమామి సదా శివ లింగం || 3 || కనకమహామణిభూషిత లింగంఫణిపతివేష్టితశోభిత లింగం |దక్షసుయజ్ఞవినాశన లింగంతత్ప్రణమామి సదా శివ లింగం || 4 || కుంకుమచందనలేపిత లింగంపంకజహారసుశోభిత లింగం |సంచితపాపవినాశన లింగంతత్ప్రణమామి సదా శివ లింగం || 5 … Read more

Hanuman Chalisa Telugu pdf Download – హనుమాన్ చాలీసా (తులసీదాస కృతం)

దోహా-శ్రీ గురు చరణ సరోజ రజనిజమన ముకుర సుధారివరణౌ రఘువర విమల యశజో దాయక ఫలచారి || బుద్ధిహీన తను జానికేసుమిరౌ పవనకుమారబల బుద్ధి విద్యా దేహు మోహిహరహు కలేశ వికార || చౌపాయీ-జయ హనుమాన జ్ఞానగుణసాగర |జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 || రామదూత అతులిత బలధామా |అంజనిపుత్ర పవనసుత నామా || 2 || మహావీర విక్రమ బజరంగీ |కుమతి నివార సుమతి కే సంగీ || 3 || … Read more