Sri Parvati Panchakam –2 pdf download – శ్రీ పార్వతీ పంచకం –2

✅ Fact Checked

వినోదమోదమోదితా దయోదయోజ్జ్వలాంతరా
నిశుంభశుంభదంభదారణే సుదారుణాఽరుణా |
అఖండగండదండముండమండలీవిమండితా
ప్రచండచండరశ్మిరశ్మిరాశిశోభితా శివా || 1 ||
అమందనందినందినీ ధరాధరేంద్రనందినీ
ప్రతీర్ణశీర్ణతారిణీ సదార్యకార్యకారిణీ |
తదంధకాంతకాంతకప్రియేశకాంతకాంతకా
మురారికామచారికామమారిధారిణీ శివా || 2 ||
అశేషవేషశూన్యదేశభర్తృకేశశోభితా
గణేశదేవతేశశేషనిర్నిమేషవీక్షితా |
జితస్వశింజితాఽలికుంజపుంజమంజుగుంజితా
సమస్తమస్తకస్థితా నిరస్తకామకస్తవా || 3 ||
ససంభ్రమం భ్రమం భ్రమం భ్రమంతి మూఢమానవా
ముదా బుధాః సుధాం విహాయ ధావమానమానసాః |
అధీనదీనహీనవారిహీనమీనజీవనా
దదాతు శంప్రదాఽనిశం వశంవదార్థమాశిషం || 4 ||
విలోలలోచనాంచితోచితైశ్చితా సదా గుణై-
-రపాస్యదాస్యమేవమాస్యహాస్యలాస్యకారిణీ |
నిరాశ్రయాఽఽశ్రయాశ్రయేశ్వరీ సదా వరీయసీ
కరోతు శం శివాఽనిశం హి శంకరాంకశోభినీ || 5 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ పార్వతీ పంచకం |


Also Read  Shreyaskari Stotram pdf download – శ్రేయస్కరీ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment