Sri Hayagriva Ashtottara Shatanamavali pdf download – శ్రీ హయగ్రీవ అష్టోత్తరశతనామావళిః

✅ Fact Checked

ఓం హయగ్రీవాయ నమః |
ఓం మహావిష్ణవే నమః |
ఓం కేశవాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం పుండరీకాక్షాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం విశ్వంభరాయ నమః |
ఓం హరయే నమః | 9
ఓం ఆదిత్యాయ నమః |
ఓం సర్వవాగీశాయ నమః |
ఓం సర్వాధారాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం నిరాధారాయ నమః |
ఓం నిరాకారాయ నమః |
ఓం నిరీశాయ నమః |
ఓం నిరుపద్రవాయ నమః |
ఓం నిరంజనాయ నమః | 18
ఓం నిష్కలంకాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం చిదానందమయాయ నమః |
ఓం సాక్షిణే నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం సర్వదాయకాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం లోకత్రయాధీశాయ నమః | 27
ఓం శివాయ నమః |
ఓం సారస్వతప్రదాయ నమః |
ఓం వేదోద్ధర్త్రే నమః |
ఓం వేదనిధయే నమః |
ఓం వేదవేద్యాయ నమః |
ఓం పురాతనాయ నమః |
ఓం పూర్ణాయ నమః |
ఓం పూరయిత్రే నమః |
ఓం పుణ్యాయ నమః | 36
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం పరేశాయ నమః |
ఓం పారగాయ నమః |
ఓం పరాయ నమః |
ఓం సర్వవేదాత్మకాయ నమః |
ఓం విదుషే నమః | 45
ఓం వేదవేదాంగపారగాయ నమః |
ఓం సకలోపనిషద్వేద్యాయ నమః |
ఓం నిష్కలాయ నమః |
ఓం సర్వశాస్త్రకృతే నమః |
ఓం అక్షమాలాజ్ఞానముద్రాయుక్తహస్తాయ నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం పురాణపురుషాయ నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం శరణ్యాయ నమః | 54
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జితామిత్రాయ నమః |
ఓం జగన్మయాయ నమః |
ఓం జన్మమృత్యుహరాయ నమః |
ఓం జీవాయ నమః |
ఓం జయదాయ నమః | 63
ఓం జాడ్యనాశనాయ నమః |
ఓం జపప్రియాయ నమః |
ఓం జపస్తుత్యాయ నమః |
ఓం జపకృతే నమః |
ఓం ప్రియకృతే నమః |
ఓం విభవే నమః |
ఓం విమలాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః |
ఓం విశ్వగోప్త్రే నమః | 72
ఓం విధిస్తుతాయ నమః |
ఓం విధివిష్ణుశివస్తుత్యాయ నమః |
ఓం శాంతిదాయ నమః |
ఓం క్షాంతికారకాయ నమః |
ఓం శ్రేయఃప్రదాయ నమః |
ఓం శ్రుతిమయాయ నమః |
ఓం శ్రేయసాం పతయే నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం అచ్యుతాయ నమః | 81
ఓం అనంతరూపాయ నమః |
ఓం ప్రాణదాయ నమః |
ఓం పృథివీపతయే నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం వ్యక్తరూపాయ నమః |
ఓం సర్వసాక్షిణే నమః |
ఓం తమోహరాయ నమః |
ఓం అజ్ఞాననాశకాయ నమః |
ఓం జ్ఞానినే నమః | 90
ఓం పూర్ణచంద్రసమప్రభాయ నమః |
ఓం జ్ఞానదాయ నమః |
ఓం వాక్పతయే నమః |
ఓం యోగినే నమః |
ఓం యోగీశాయ నమః |
ఓం సర్వకామదాయ నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం మహామౌనినే నమః |
ఓం మౌనీశాయ నమః | 99
ఓం శ్రేయసాం నిధయే నమః |
ఓం హంసాయ నమః |
ఓం పరమహంసాయ నమః |
ఓం విశ్వగోప్త్రే నమః |
ఓం విరాజే నమః |
ఓం స్వరాజే నమః |
ఓం శుద్ధస్ఫటికసంకాశాయ నమః |
ఓం జటామండలసంయుతాయ నమః |
ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః | 108
ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః |
ఓం ప్రణవోద్గీథరూపాయ నమః |
ఓం వేదాహరణకర్మకృతే నమః || 111
ఇతి శ్రీ హయగ్రీవాష్టోత్తరశతనామావళీ |

Also Read  Eka Sloki Bhagavatham pdf download – ఏకశ్లోకీ భాగవతం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment