Sri Guru Paduka Mahatmya Stotram pdf download – శ్రీ గురుపాదుకా మాహాత్ంయ స్తోత్రం

✅ Fact Checked

శ్రీదేవ్యువాచ |
కులేశ శ్రోతుమిచ్ఛామి పాదుకా భక్తిలక్షణం |
ఆచారమపి దేవేశ వద మే కరుణానిధే || 1 ||
ఈశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి యన్మాం త్వం పరిపృచ్ఛసి |
తస్య శ్రవణమాత్రేణ భక్తిరాశు ప్రజాయతే || 2 ||
వాగ్భవా మూలవలయే సూత్రాద్యాః కవలీకృతాః |
ఏవం కులార్ణవే జ్ఞానం పాదుకాయాం ప్రతిష్ఠితం || 3 ||
కోటికోటిమహాదానాత్ కోటికోటిమహావ్రతాత్ |
కోటికోటిమహాయజ్ఞాత్ పరా శ్రీపాదుకాస్మృతిః || 4 ||
కోటికోటిమంత్రజాపాత్ కోటితీర్థావగాహనాత్ |
కోటిదేవార్చనాద్దేవి పరా శ్రీపాదుకాస్మృతిః || 5 ||
మహారోగే మహోత్పాతే మహాదోషే మహాభయే |
మహాపది మహాపాపే స్మృతా రక్షతి పాదుకా || 6 ||
దురాచారే దురాలాపే దుఃసంగే దుష్ప్రతిగ్రహే |
దురాహారే చ దుర్బుద్ధౌ స్మృతా రక్షతి పాదుకా || 7 ||
తేనాధీతం స్మృతం జ్ఞాతం ఇష్టం దత్తం చ పూజితం |
జిహ్వాగ్రే వర్తతే యస్య సదా శ్రీపాదుకాస్మృతిః || 8 ||
సకృత్ శ్రీపాదుకాం దేవి యో వా జపతి భక్తితః |
స సర్వపాపరహితః ప్రాప్నోతి పరమాం గతిం || 9 ||
శుచిర్వాప్యశుచిర్వాపి భక్త్యా స్మరతి పాదుకాం |
అనాయాసేన ధర్మార్థకామమోక్షాన్ లభేత సః || 10 ||
శ్రీనాథచరణాంభోజం యస్యాం దిశి విరాజతే |
తస్యాం దిశి నమస్కుర్యాత్ భక్త్యా ప్రతిదినం ప్రియే || 11 ||
న పాదుకాపరో మంత్రో న దేవః శ్రీగురోః పరః |
న హి శాస్త్రాత్ పరం జ్ఞానం న పుణ్యం కులపూజనాత్ || 12 ||
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పరం |
మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా || 13 ||
గురుమూలాః క్రియాః సర్వా లోకేఽస్మిన్ కులనాయికే |
తస్మాత్ సేవ్యో గురుర్నిత్యం సిద్ధ్యర్థం భక్తిసంయుతైః || 14 ||
ఇతి కులార్ణవతంత్రే ద్వాదశోల్లాసే ఈశ్వరపార్వతీ సంవాదే శ్రీగురుపాదుకా మాహాత్ంయ స్తోత్రం ||

Also Read  Sri Vidyaranya Ashtottara Shatanamavali pdf download – శ్రీ విద్యారణ్యాష్టోత్తరశతనామావళిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment