Sri Gopijana Vallabha Ashtakam 1 pdf download – శ్రీ గోపీజనవల్లభాష్టకం –1

✅ Fact Checked

నవాంబుదానీకమనోహరాయ
ప్రఫుల్లరాజీవవిలోచనాయ |
వేణుస్వనైర్మోదితగోకులాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 1 ||
కిరీటకేయూరవిభూషితాయ
గ్రైవేయమాలామణిరంజితాయ |
స్ఫురచ్చలత్కాంచనకుండలాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 2 ||
దివ్యాంగనాబృందనిషేవితాయ
స్మితప్రభాచారుముఖాంబుజాయ |
త్రైలోక్యసంమోహనసుందరాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 3 ||
రత్నాదిమూలాలయసంగతాయ
కల్పద్రుమచ్ఛాయసమాశ్రితాయ |
హేమస్ఫురన్మండలమధ్యగాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 4 ||
శ్రీవత్సరోమావళిరంజితాయ
వక్షఃస్థలే కౌస్తుభభూషితాయ |
సరోజకింజల్కనిభాంశుకాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 5 ||
దివ్యాంగుళీయాంగుళిరంజితాయ
మయూరపింఛచ్ఛవిశోభితాయ |
వన్యస్రజాలంకృతవిగ్రహాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 6 ||
మునీంద్రవృందైరభిసంస్తుతాయ
క్షరత్పయోగోకులసంకులాయ |
ధర్మార్థకామామృతసాధకాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 7 ||
మనస్తమస్తోమదివాకరాయ
భక్తస్య చింతామణిసాధకాయ |
అశేషదుఃఖామయభేషజాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 8 ||
ఇతి శ్రీవహ్నిసూను విరచితం శ్రీ గోపీజనవల్లభాష్టకం |


Also Read  Sri Radha Krishna Ashtakam pdf download – శ్రీ రాధాకృష్ణాష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment