Sri Gopijana Vallabha Ashtakam 2 pdf download – శ్రీ గోపీజనవల్లభాష్టకం 2

✅ Fact Checked

సరోజనేత్రాయ కృపాయుతాయ
మందారమాలాపరిభూషితాయ |
ఉదారహాసాయ లసన్ముఖాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 1 ||
ఆనందనందాదికదాయకాయ
బకీబకప్రాణవినాశకాయ |
మృగేంద్రహస్తాగ్రజభూషణాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 2 ||
గోపాలలీలాకృతకౌతుకాయ
గోపాలకాజీవనజీవనాయ |
భక్తైకగంయాయ నవప్రియాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 3 ||
మన్థానభాండాఖిలభంజనాయ
హైయ్యంగవీనాశనరంజనాయ |
గోస్వాదుదుగ్ధామృతపోషితాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 4 ||
కళిందజాకూలకుతూహలాయ
కిశోరరూపాయ మనోహరాయ |
పిశంగవస్త్రాయ నరోత్తమాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 5 ||
ధారాధరాభాయ ధరాధరాయ
శృంగారహారావళిశోభితాయ |
సమస్తగర్గోక్తిసులక్షణాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 6 ||
ఇభేంద్రకుంభస్థలఖండనాయ
విదేశబృందావనమండనాయ |
హంసాయ కంసాసురమర్దనాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 7 ||
శ్రీదేవకీసూనువిమోక్షణాయ
క్షత్తోద్ధవాక్రూరవరప్రదాయ |
గదాసిశంఖాబ్జచతుర్భుజాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 8 ||
ఇతి శ్రీహరిదాస కృత శ్రీ గోపీజనవల్లభాష్టకం ||


Also Read  Dainya Ashtakam pdf download – దైన్యాష్టకం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment