Sri Govinda Ashtakam pdf download – శ్రీ గోవిందాష్టకం

✅ Fact Checked

సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం
గోష్ఠప్రాంగణరింఖణలోలమనాయాసం పరమాయాసం |
మాయాకల్పితనానాకారమనాకారం భువనాకారం
క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం || 1 ||
మృత్స్నామత్సీహేతి యశోదాతాడనశైశవసంత్రాసం
వ్యాదితవక్త్రాలోకితలోకాలోకచతుర్దశలోకాలిం |
లోకత్రయపురమూలస్తంభం లోకాలోకమనాలోకం
లోకేశం పరమేశం ప్రణమత గోవిందం పరమానందం || 2 ||
త్రైవిష్టపరిపువీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం
కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారం |
వైమల్యస్ఫుటచేతోవృత్తివిశేషాభాసమనాభాసం
శైవం కేవలశాంతం ప్రణమత గోవిందం పరమానందం || 3 ||
గోపాలం ప్రభులీలావిగ్రహగోపాలం కులగోపాలం
గోపీఖేలనగోవర్ధనధృతిలీలాలాలితగోపాలం |
గోభిర్నిగదితగోవిందస్ఫుటనామానం బహునామానం
గోధీగోచరదూరం ప్రణమత గోవిందం పరమానందం || 4 ||
గోపీమండలగోష్ఠీభేదం భేదావస్థమభేదాభం
శశ్వద్గోఖురనిర్ధూతోద్గతధూళీధూసరసౌభాగ్యం |
శ్రద్ధాభక్తిగృహీతానందమచింత్యం చింతితసద్భావం
చింతామణిమహిమానం ప్రణమత గోవిందం పరమానందం || 5 ||
స్నానవ్యాకులయోషిద్వస్త్రముపాదాయాగముపారూఢం
వ్యాదిత్సంతీరథ దిగ్వస్త్రా దాతుముపాకర్షంతం తాః |
నిర్ధూతద్వయశోకవిమోహం బుద్ధం బుద్ధేరంతఃస్థం
సత్తామాత్రశరీరం ప్రణమత గోవిందం పరమానందం || 6 ||
కాంతం కారణకారణమాదిమనాదిం కాలఘనాభాసం
కాళిందీగతకాళియశిరసి సునృత్యంతం ముహురత్యంతం |
కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం
కాలత్రయగతిహేతుం ప్రణమత గోవిందం పరమానందం || 7 ||
బృందావనభువి బృందారకగణబృందారాధితవంద్యాయాం
కుందాభామలమందస్మేరసుధానందం సుమహానందం |
వంద్యాశేషమహామునిమానసవంద్యానందపదద్వంద్వం
నంద్యాశేషగుణాబ్ధిం ప్రణమత గోవిందం పరమానందం || 8 ||
గోవిందాష్టకమేతదధీతే గోవిందార్పితచేతా యో
గోవిందాచ్యుత మాధవ విష్ణో గోకులనాయక కృష్ణేతి |
గోవిందాంఘ్రిసరోజధ్యానసుధాజలధౌతసమస్తాఘో
గోవిందం పరమానందామృతమంతఃస్థం స తమభ్యేతి || 9 ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ గోవిందాష్టకం |


Also Read  Sri Padmavathi Stotram pdf download – శ్రీ పద్మావతీ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment