శ్రీమద్వల్లభసాగరసముదితకుందౌఘజీవదో నరః |
విశ్వసముద్ధృతదీనో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || 1 ||
మాయావాదః కులనాశనకరణే ప్రసిద్ధదిననాథః |
అపరఃకృష్ణావతారో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || 2 ||
శ్రీమద్గిరిధరపదయుగసేవనపరినిష్ఠహృత్సరోజశ్చ |
వంశస్థాపితమహిమా జగతి శ్రీవిఠ్ఠలో జయతి || 3 ||
శ్రీమద్గోకులహిమరుచిరుచికరలబ్ధైకసచ్చకోరపదః |
పరిలసదద్భుతచరితో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || 4 ||
శారదచంద్రసమానఃశిశిరీకృతదగ్ధసకలలోకః |
విద్యాజితసురవంద్యో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || 5 ||
గోవర్ధనధరమిలనత్యాగవిధానేఽతికాతరః సుభగః |
ప్రకటితపుష్టిజభక్తిర్జగతి శ్రీవిఠ్ఠలో జయతి || 6 ||
యజ్ఞవిధాయకచేతాః సకలప్రతిపక్షసింధువడవాగ్నిః |
కుండలశోభితగల్లో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || 7 ||
పాలితభక్తసమాజో వ్రజభువి విశదీకృతైకనవరత్నః |
వాసితగోకులనగరో జగతి శ్రీవిఠ్ఠలో జయతి || 8 ||
నిత్యం స్తోత్రవరం తద్భక్తినియుక్తః పఠన్ స్వకీయాష్టకం |
పరమపదం లభతే స చ యః కిల నిష్ఠోఽపి విఠ్ఠలస్యేదం || 9 ||
ఇతి శ్రీమద్దేవకీనందనాత్మజశ్రీరఘునాథజీకృతం శ్రీ విఠ్ఠల స్తోత్రం |
Sri Vittala Stotram pdf download – శ్రీ విఠ్ఠల స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



