Sri Bhadrakali Stuti pdf download – శ్రీ భద్రకాళీ స్తుతిః

✅ Fact Checked

బ్రహ్మవిష్ణు ఊచతుః |
నమామి త్వాం విశ్వకర్త్రీం పరేశీం
నిత్యామాద్యాం సత్యవిజ్ఞానరూపాం |
వాచాతీతాం నిర్గుణాం చాతిసూక్ష్మాం
జ్ఞానాతీతాం శుద్ధవిజ్ఞానగంయాం || 1 ||
పూర్ణాం శుద్ధాం విశ్వరూపాం సురూపాం
దేవీం వంద్యాం విశ్వవంద్యామపి త్వాం |
సర్వాంతఃస్థాముత్తమస్థానసంస్థా-
-మీడే కాళీం విశ్వసంపాలయిత్రీం || 2 ||
మాయాతీతాం మాయినీం వాపి మాయాం
భీమాం శ్యామాం భీమనేత్రాం సురేశీం |
విద్యాం సిద్ధాం సర్వభూతాశయస్థా-
-మీడే కాళీం విశ్వసంహారకర్త్రీం || 3 ||
నో తే రూపం వేత్తి శీలం న ధామ
నో వా ధ్యానం నాపి మంత్రం మహేశి |
సత్తారూపే త్వాం ప్రపద్యే శరణ్యే
విశ్వారాధ్యే సర్వలోకైకహేతుం || 4 ||
ద్యౌస్తే శీర్షం నాభిదేశో నభశ్చ
చక్షూంషి తే చంద్రసూర్యానలాస్తే |
ఉన్మేషాస్తే సుప్రబోధో దివా చ
రాత్రిర్మాతశ్చక్షుషోస్తే నిమేషం || 5 ||
వాక్యం దేవా భూమిరేషా నితంబం
పాదౌ గుల్ఫం జానుజంఘస్త్వధస్తే |
ప్రీతిర్ధర్మోఽధర్మకార్యం హి కోపః
సృష్టిర్బోధః సంహృతిస్తే తు నిద్రా || 6 ||
అగ్నిర్జిహ్వా బ్రాహ్మణాస్తే ముఖాబ్జం
సంధ్యే ద్వే తే భ్రూయుగం విశ్వమూర్తిః |
శ్వాసో వాయుర్బాహవో లోకపాలాః
క్రీడా సృష్టిః సంస్థితిః సంహృతిస్తే || 7 ||
ఏవంభూతాం దేవి విశ్వాత్మికాం త్వాం
కాళీం వందే బ్రహ్మవిద్యాస్వరూపాం |
మాతః పూర్ణే బ్రహ్మవిజ్ఞానగంయే
దుర్గేఽపారే సారరూపే ప్రసీద || 8 ||
ఇతి శ్రీమహాభాగవతే మహాపురాణే బ్రహ్మవిష్ణుకృతా శ్రీ భద్రకాళీ స్తుతిః |


Also Read  Kalika Upanishat pdf download – శ్రీ కాళికోపనిషత్
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment