Sri Bhadrakali Ashtakam 2 pdf download – శ్రీ భద్రకాళ్యష్టకం –2

✅ Fact Checked

శ్రీమచ్ఛంకరపాణిపల్లవకిరల్లోలంబమాలోల్లస-
-న్మాలాలోలకలాపకాలకబరీభారావళీభాసురీం |
కారుణ్యామృతవారిరాశిలహరీపీయూషవర్షావలీం
బాలాంబాం లలితాలకామనుదినం శ్రీభద్రకాళీం భజే || 1 ||
హేలాదారితదారికాసురశిరఃశ్రీవీరపాణోన్మద-
-శ్రేణీశోణితశోణిమాధరపుటీం వీటీరసాస్వాదినీం |
పాటీరాదిసుగంధిచూచుకతటీం శాటీకుటీరస్తనీం
ఘోటీవృందసమానధాటియుయుధీం శ్రీభద్రకాళీం భజే || 2 ||
బాలార్కాయుతకోటిభాసురకిరీటాముక్తముగ్ధాలక-
-శ్రేణీనిందితవాసికామరుసరోజాకాంచలోరుశ్రియం |
వీణావాదనకౌశలాశయశయశ్యానందసందాయినీ-
-మంబామంబుజలోచనామనుదినం శ్రీభద్రకాళీం భజే || 3 ||
మాతంగశ్రుతిభూషిణీం మధుధరీవాణీసుధామోషిణీం
భ్రూవిక్షేపకటాక్షవీక్షణవిసర్గక్షేమసంహారిణీం |
మాతంగీం మహిషాసురప్రమథినీం మాధుర్యధుర్యాకర-
-శ్రీకారోత్తరపాణిపంకజపుటీం శ్రీభద్రకాళీం భజే || 4 ||
మాతంగాననబాహులేయజననీం మాతంగసంగామినీం
చేతోహారితనుచ్ఛవీం శఫరికాచక్షుష్మతీమంబికాం |
జృంభత్ప్రౌఢినిశుంభశుంభమథినీమంభోజభూపూజితాం
సంపత్సంతతిదాయినీం హృది సదా శ్రీభద్రకాళీం భజే || 5 ||
ఆనందైకతరంగిణీమమలహృన్నాలీకహంసీమణీం
పీనోత్తుంగఘనస్తనాం ఘనలసత్పాటీరపంకోజ్జ్వలాం |
క్షౌమావీతనితంబబింబరశనాస్యూతక్వణత్ కింకిణీం
ఏణాంకాంబుజభాసురాస్యనయనాం శ్రీభద్రకాళీం భజే || 6 ||
కాలాంభోదకలాయకోమలతనుచ్ఛాయాశితీభూతిమత్
సంఖ్యానాంతరితస్తనాంతరలసన్మాలాకిలన్మౌక్తికాం |
నాభీకూపసరోజనాలవిలసచ్ఛాతోదరీశాపదీం
దూరీకుర్వయి దేవి ఘోరదురితం శ్రీభద్రకాళీం భజే || 7 ||
ఆత్మీయస్తనకుంభకుంకుమరజఃపంకారుణాలంకృత-
-శ్రీకంఠౌరసభూరిభూతిమమరీకోటీరహీరాయితాం |
వీణాపాణిసనందనందితపదామేణీవిశాలేక్షణాం
వేణీహ్రీణితకాలమేఘపటలీం శ్రీభద్రకాళీం భజే || 8 ||
దేవీపాదపయోజపూజనమితి శ్రీభద్రకాళ్యష్టకం
రోగౌఘాఘఘనానిలాయితమిదం ప్రాతః ప్రగేయం పఠన్ |
శ్రేయః శ్రీశివకీర్తిసంపదమలం సంప్రాప్య సంపన్మయీం
శ్రీదేవీమనపాయినీం గతిమయన్ సోఽయం సుఖీ వర్తతే ||
ఇతి శ్రీనారాయణగురువిరచితం శ్రీభద్రకాళ్యష్టకం |


Also Read  Sri Dakshina Kali Trishati Stotram pdf download – శ్రీ దక్షిణకాళికా త్రిశతీ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment