Sri Bala Panchachamara Stava pdf download – శ్రీ బాలా పంచచామర స్తవః

గిరీంద్రరాజబాలికాం దినేశతుల్యరూపికాం |
ప్రవాలజాప్యమాలికాం భజామి దైత్యమర్దికాం || 1 ||
నిశేశమౌలిధారికాం నృముండపంక్తిశోభికాం |
నవీనయౌవనాఖ్యకాం స్మరామి పాపనాశికాం || 2 ||
భవార్ణవాత్తు తారికాం భవేన సార్ధఖేలికాం |
కుతర్కకర్మభంజికాం నమామి ప్రౌఢరూపికాం || 3 ||
స్వరూపరూపకాలికాం స్వయం స్వయంభుస్వాత్మికాం |
ఖగేశరాజదండికాం అఈకరాం సుబీజకాం || 4 ||
శ్మశానభూమిశాయికాం విశాలభీతివారిణీం |
తుషారతుల్యవాచికాం సనింనతుంగనాభికాం || 5 ||
సుపట్టవస్త్రసాజికాం సుకింకిణీవిరాజితాం |
సుబుద్ధిబుద్ధిదాయికాం సురా సదా సుపీయకాం || 6 ||
సక్లీం ససౌః ససర్గకాం సనాతనేశ చాంబికాం |
ససృష్టిపాలనాశికాం ప్రణౌమి దీర్ఘకేశకాం || 7 ||
సహస్రమార్గపాలికా పరాపరాత్మభవ్యకాం |
సుచారుచారువక్త్రకా శివం దదాతు భద్రికా || 8 ||
ఇత్యేతత్పరమం గుహ్యం పంచచామరసంజ్ఞకం |
బాలాగ్రే యః పఠతి చ తస్య సిద్ధిర్భవేద్ధ్రువం || 9 ||
యం యం చింతయతే కామం తం తం ప్రాప్నోతి సాధకః |
సిద్ధిః కరతలే తస్య మృతే మోక్షమవాప్నుయాత్ || 10 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment