Santhana Ganapathi Stotram pdf download – సంతాన గణపతి స్తోత్రం

✅ Fact Checked

నమోఽస్తు గణనాథాయ సిద్ధిబుద్ధియుతాయ చ |
సర్వప్రదాయ దేవాయ పుత్రవృద్ధిప్రదాయ చ || 1 ||
గురూదరాయ గురవే గోప్త్రే గుహ్యాసితాయ తే |
గోప్యాయ గోపితాశేషభువనాయ చిదాత్మనే || 2 ||
విశ్వమూలాయ భవ్యాయ విశ్వసృష్టికరాయ తే |
నమో నమస్తే సత్యాయ సత్యపూర్ణాయ శుండినే || 3 ||
ఏకదంతాయ శుద్ధాయ సుముఖాయ నమో నమః |
ప్రపన్నజనపాలాయ ప్రణతార్తివినాశినే || 4 ||
శరణం భవ దేవేశ సంతతిం సుదృఢా కురు |
భవిష్యంతి చ యే పుత్రా మత్కులే గణనాయక || 5 ||
తే సర్వే తవ పూజార్థం నిరతాః స్యుర్వరోమతః |
పుత్రప్రదమిదం స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకం || 6 ||
ఇతి సంతానగణపతిస్తోత్రం సంపూర్ణం ||


Also Read  Sri Siddhi Devi Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment