Sanskrit names for naivedyam pdf download – నైవేద్యాల పేర్లు

✅ Fact Checked

|| పళ్ళు ||
అరటిపండు – కదళీఫలం
ఆపిల్ – కాశ్మీరఫలం
ఉసిరికాయ – అమలక
కిస్మిస్ – శుష్కద్రాక్ష
కొబ్బరికాయ పూర్తిగా – నారికేళం
కొబ్బరికాయ 2 చిప్పలు – నారికేళ ఖండద్వయం
ఖర్జూరం – ఖర్జూర
జామపండు – బీజాపూరం
దబ్బపండు – మాదీఫలం
దానింమపండు – దాడిమీఫలం
ద్రాక్షపళ్ళు – ద్రాక్షఫలం
నారింజ – నారంగ
నింమపండు – జంభీరఫలం
నేరేడుపండు – జంబూఫలం
మామిడి పండు – చూతఫలం
మారేడుపండు – శ్రీఫలం
రేగు పండు – బదరీ ఫలం
వెలగపండు – కపిత్తఫలం
సీతాఫలం – సీతాఫలం
|| విశేష నివేదనలు ||
అటుకులు – పృథక్
అటుకుల పాయసం – పృథక్పాయస
అన్నము (నెయ్యితో) – స్నిగ్ధౌదనం
అన్నం (నెయ్యి,కూర,పప్పు,పులుసు,పెరుగు) – మహానైవేద్యం
ఉగాది పచ్చడి – నింబవ్యంజనం
కట్టుపొంగలి (మిరియాలపొంగలి) – మరీచ్యన్నం
కిచిడీ – శాకమిశ్రితాన్నం
గోధుమనూక ప్రసాదం – సపాదభక్ష్యం
చక్కెరపొంగలి – శర్కరాన్నం
చలిమిడి – గుడమిశ్రిత తండులపిష్టం
నింమకాయ పులిహోర – జంభీరఫలాన్నం
నువ్వులపొడి అన్నం – తిలాన్నం
పరమాన్నం (పాలాన్నం)- క్షీరాన్నం
పానకం – గుడోదకం, మధురపానీయం
పాయసం – పాయసం
పిండివంటలు – భక్ష్యం
పులగం – కుశలాన్నం
పులిహోర – చిత్రాన్నం
పెరుగన్నం – దధ్యోదనం
పేలాలు – లాజ
బెల్లపు పరమాన్నం – గుడాన్నం
వడపప్పు – గుడమిశ్రిత ముద్గసూపం
వడలు – మాసపూపం
శెనగలు (శుండలు) – చణకం
హల్వా – కేసరి
|| వివిధ పదార్థాలు ||
అప్పాలు – గుడపూపం
చెరుకుముక్క – ఇక్షుఖండం
చక్కెర – శర్కర
తేనె – మధు
పాలు – క్షీరం
పెరుగు – దధి
బెల్లం – గుడం
వెన్న – నవనీతం

Also Read  Sri Aditya Stavam pdf download – శ్రీ ఆదిత్య స్తవం

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment