* దేశములు
భారతదేశం – జంబూద్వీపే
ఉత్తర అమెరికా – క్రౌంచద్వీపే మేరోర్ ఉత్తర పార్శ్వే
ఆఫ్రికా – సాల్మలీద్వీపే
*1 – అరవై సంవత్సర నామములు
ప్రభవ (1987), విభవ, శుక్ల, ప్రమోదూత (1990), ప్రజోత్పత్తి, అంగిరస, శ్రీముఖ, భావ, యువ (1995), ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రామాథి, విక్రమ (2000), వృష, చిత్రభాను, సుభాను, తారణ, పార్థివ (2005), వ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి (2010), ఖర, నందన, విజయ, జయ, మన్మథ (2015), దుర్ముఖి, హేవళంబి, విలంబ, వికారి, శార్వరి (2020), ప్లవ, శుభకృత్, శోభకృత్, క్రోధి, విశ్వావసు (2025), పరాభవ, ప్లవంగ, కీలక, సౌంయ, సాధారణ (2030), విరోధికృత్, పరీధావి, ప్రమాది, ఆనంద, రాక్షస (2035), నల, పింగళ, కాళయుక్తి, సిద్ధార్థి, రౌద్రి (2040), దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్ష, క్రోధన (2045), అక్షయ (2046)
*2 – అయనములు
1. ఉత్తరాయణం – జనవరి 14 నుంచి సుమారు జులై 14 వరకు
2. దక్షిణాయణం – సుమారు జులై 14 నుంచి జనవరి 14 వరకు
*3, *4 – ఋతువులు – మాసములు
1. వసంత ఋతౌ – చైత్ర మాసే, వైశాఖ మాసే
2. గ్రీష్మ ఋతౌ – జ్యేష్ట మాసే, ఆషాఢ మాసే
3. వర్ష ఋతౌ – శ్రావణ మాసే, భాద్రపద మాసే
4. శరద్ ఋతౌ – ఆశ్వీయుజ మాసే, కార్తీక మాసే
5. హేమంత ఋతౌ – మార్గశిర మాసే, పుష్య మాసే
6. శిశిర ఋతౌ – మాఘ మాసే, ఫాల్గుణ మాసే
*5 – పక్షములు
1. శుక్లపక్షే
2. కృష్ణపక్షే
*6 – తిథులు
ప్రతిపత్తిథౌ, ద్వితీయాయాం, తృతీయాయాం, చతుర్థ్యాం,
పంచంయాం, షష్ఠ్యాం, సప్తంయాం, అష్టంయాం,
నవంయాం, దశంయాం, ఏకాదశ్యాం, ద్వాదశ్యాం,
త్రయోదశ్యాం, పౌర్ణిమాస్యాయాం, అమావాస్యాయాం
*7 – వారములు
భానువాసరే, ఇందువాసరే, భౌమవాసరే, సౌంయవాసరే,
బృహస్పతివాసరే, భృగువాసరే, స్థిరవాసరే