Naga Panchami Puja Vidhi pdf download – నాగ పంచమీ పూజా

✅ Fact Checked

(ముందుగా పూర్వాంగం, గణపతి పూజ చేయవలెను. తరువాత ఈ క్రింది పూజావిధానం చేయవలెను.)
పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభ తిథౌ మమ సకుటుంబస్య సపరివారస్య సర్వదా సర్పభయ నివృతిద్వారా సర్వాభీష్టసిద్ధ్యర్థం నాగదేవతాప్రీత్యర్థం నాగరాజస్య షోడశోపచారపూజాం కరిష్యే |
అస్మిన్ నాగప్రతిమే నాగరాజాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి |
ధ్యానం –
అనంతం వాసుకిం శేషం పద్మకంబలకౌ తథా ||
తథా కార్కోటకం నాగం భుజంగాశ్వతరౌ తథా ||
ధృతరాష్ట్రం శంఖపాలం కాలీయం తక్షకం తథా ||
పింగలం చ మహానాగం సపత్నీకాన్ప్రపూజయేత్ ||
బ్రహ్మాండాధారభూతం చ భువనాంతరవాసినం |
ఫణయుక్తమహం ధ్యాయే నాగరాజం హరిప్రియం ||
ఓం నాగరాజేభ్యో నమః ధ్యాయామి |
ఆవాహనం –
ఆగచ్ఛానంత దేవేశ కాల పన్నగనాయక |
అనంతశయనీయం త్వాం భక్త్యా హ్యావాహయాంయహం ||
ఓం అనంతాయ నమః అనంతం ఆవాహయామి |
ఓం వాసుకయే నమః వాసుకీం ఆవాహయామి |
ఓం శేషాయ నమః శేషం ఆవాహయామి |
ఓం పద్మాయ నమః పద్మం ఆవాహయామి |
ఓం కంబలాయ నమః కంబలం ఆవాహయామి |
ఓం కార్కోటకాయ నమః కార్కోటకం ఆవాహయామి |
ఓం భుజంగాయ నమః భుజంగం ఆవాహయామి |
ఓం అశ్వతరాయ నమః అశ్వతరం ఆవాహయామి |
ఓం ధృతరాష్ట్రాయ నమః ధృతరాష్ట్రం ఆవాహయామి |
ఓం శంఖపాలాయ నమః శంఖపాలం ఆవాహయామి |
ఓం కాలియాయ నమః కాలియం ఆవాహయామి |
ఓం తక్షకాయ నమః తక్షకం ఆవాహయామి |
ఓం పింగలాయ నమః పింగలం ఆవాహయామి |
నాగపత్నీభ్యో నమః నాగపత్నీః ఆవాహయామి ||
ఓం నాగరాజేభ్యో నమః ఆవాహయామి |
ఆసనం –
నవనాగకులాధీశ శేషోద్ధారక కాశ్యప |
నానారత్నసమాయుక్తమాసనం ప్రతిగృహ్యతాం |
ఓం నాగరాజేభ్యో నమః ఆసనం సమర్పయామి |
పాద్యం –
అనంతప్రియ శేషేశ జగదాధారవిగ్రహ |
పాద్యం గృహాణ మద్దత్తం కాద్రవేయ నమోఽస్తు తే ||
ఓం నాగరాజేభ్యో నమః పాద్యం సమర్పయామి |
అర్ఘ్యం –
కశ్యపానందజనక మునివందిత భోః ప్రభో |
అర్ఘ్యం గృహాణ సర్వజ్ఞ సాదరం శంకరప్రియ ||
ఓం నాగరాజేభ్యో నమః అర్ఘ్యం సమర్పయామి |
ఆచమనం –
సహస్రఫణిరూపేణ వసుధోద్ధారక ప్రభో |
గృహాణాచమనం దేవ పావనం చ సుశీతలం ||
ఓం నాగరాజేభ్యో నమః ఆచమనం సమర్పయామి |
మధుపర్కం –
కుమారరూపిణే తుభ్యం దధిమధ్వాజ్యసంయుతం |
మధుపర్కం ప్రదాస్యామి సర్పరాజ నమోఽస్తు తే ||
ఓం నాగరాజేభ్యో నమః మధుపర్కం సమర్పయామి |
పంచామృతస్నానం –
పయోదధిఘృతం చైవ మధుశర్కరయాన్వితం |
పంచామృతస్నానమిదం స్వీకురుష్వ దయానిధే ||
ఓం నాగరాజేభ్యో నమః పంచామృతస్నానం సమర్పయామి |
శుద్ధోదకస్నానం –
గంగాదిపుణ్యతీర్థైస్త్వామభిషించేయమాదరాత్ |
బలభద్రావతారేశ నాగేశ శ్రీపతేస్సఖే |
ఓం నాగరాజేభ్యో నమః స్నానం సమర్పయామి |
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం –
కౌశేయయుగ్మం దేవేశ ప్రీత్యా తవ మయార్పితం ||
పన్నగాధీశ నాగేశ తార్క్ష్యశత్రో నమోఽస్తు తే ||
ఓం నాగరాజేభ్యో నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతం –
సువర్ణనిర్మితం సూత్రం గ్రథితకంఠహారకం |
అనేకరత్నైః ఖచితం సర్పరాజ నమోఽస్తు తే ||
ఓం నాగరాజేభ్యో నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
ఆభరణం –
అనేకరత్నాన్వితహేమకుండలే
మాణిక్యసంకాశిత కంకణద్వయం |
హైమాంగులీయం కృతరత్నముద్రికం
హైమం కిరీటం ఫణిరాజ తేఽర్పితం |
ఓం నాగరాజేభ్యో నమః ఆభరణాని సమర్పయామి |
గంధం –
చందనాగరుకస్తూరీఘనసారసమన్వితం |
గంధం గృహాణ దేవేశ సర్వగంధమనోహర |
ఓం నాగరాజేభ్యో నమః గంధం సమర్పయామి |
అక్షతాన్ –
అక్షతాంశ్చ సురశ్రేష్ఠ కుంకుమాక్తాన్సుశోభితాన్ |
మయా నివేదితాన్భక్త్యా గృహాణ పవనాశన ||
ఓం నాగరాజేభ్యో నమః అక్షతాన్ సమర్పయామి |
నాగపత్నీభ్యో నమః హరిద్రాకుంకుమాది దివ్యాలంకారాంశ్చ సమర్పయామి |
పుష్పం –
మాల్యాదీని సుగంధీని మాలత్యాదీని వై ప్రభో |
మయా హృతాని పూజార్థం పుష్పాణి స్వీకురుష్వ భో ||
ఓం నాగరాజేభ్యో నమః పుష్పాణి సమర్పయామి ||
అథాంగపూజా –
ఓం సహస్రపాదాయ నమః పాదౌ పూజయామి |
ఓం గూఢగుల్ఫాయ నమః గుల్ఫౌ పూజయామి |
ఓం హేమజంఘాయ నమః జంఘే పూజయామి |
ఓం మందగతయే నమః జానునీ పూజయామి |
ఓం పీతాంబరధరాయ నమః కటిం పూజయామి |
ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి |
ఓం పవనాశనాయ నమః ఉదరం పూజయామి |
ఓం ఉరగాయ నమః హస్తౌ పూజయామి |
ఓం కాలియాయ నమః భుజౌ పూజయామి |
ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి |
ఓం విషవక్త్రాయ నమః వక్త్రం పూజయామి |
ఓం ఫణభూషణాయ నమః లలాటం పూజయామి |
ఓం లక్ష్మణాయ నమః శిరం పూజయామి |
ఓం నాగరాజాయ నమః సర్వాంగం పూజయామి |
ధూపం –
దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం |
ధూపం దాస్యామి నాగేశ కృపయా త్వం గృహాణ తం ||
ఓం నాగరాజేభ్యో నమః ధూపమాఘ్రాపయామి |
దీపం –
ఘృతాక్తవర్తిసంయుక్తమంధకారవినాశకం |
దీపం దాస్యామి తే దేవ గృహాణ ముదితో భవ ||
ఓం నాగరాజేభ్యో నమః దీపం దర్శయామి |
నైవేద్యం –
నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్యసంయుతం |
నానాభక్ష్యఫలోపేతం గృహాణాభీష్టదాయక ||
[క్షీరదధిఘృతశర్కరాపాయసలాజన్ సమర్ప్య] ఓం నాగరాజేభ్యో నమః నైవేద్యం సమర్పయామి |
ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాసితం |
పానీయం గృహ్యతాం దేవ శీతలం సుమనోహరం ||
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి |
హస్తప్రక్షాళనం సమర్పయామి |
ముఖప్రక్షాళనం సమర్పయామి |
ఆచమనీయం సమర్పయామి |
ఫలం –
బీజపూరాంరపనసఖర్జూరీ కదలీఫలం |
నారికేలఫలం దివ్యం గృహాణ సురపూజిత ||
ఓం నాగరాజేభ్యో నమః నానావిధఫలాని సమర్పయామి |
తాంబూలం –
పూగీఫలసమాయుక్తం నాగవల్లీదలైర్యుతం |
కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ||
ఓం నాగరాజేభ్యో నమః తాంబూలం సమర్పయామి |
దక్షిణం –
సువర్ణం సర్వధాతూనాం శ్రేష్ఠం దేయం చ తత్సదా |
భక్త్యా దదామి వరద స్వర్ణవృద్ధిం చ దేహి మే ||
ఓం నాగరాజేభ్యో నమః సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి |
నీరాజనం –
నీరాజనం సుమంగల్యం కర్పూరేణ సమన్వితం |
వహ్నిచంద్రార్కసదృశం గృహాణ దురితాపహ |
ఓం నాగరాజేభ్యో నమః కర్పూరనీరాజనం సమర్పయామి |
మంత్రపుష్పం –
నానాకుసుమసంయుక్తం పుష్పాంజలిమిమం ప్రభో |
కశ్యపానందజనక సర్పరాజ గృహాణ మే ||
ఓం నాగరాజేభ్యో నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి |
ఛత్ర-చామర-దర్పణ-నృత్త-గీత-వాద్యాందోలికాది సమస్తరాజోపచారాన్ సమర్పయామి ||
ప్రదక్షిణ –
యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |
తాని తాని వినశ్యంతు ప్రదక్షిణ పదే పదే ||
ఓం నాగరాజేభ్యో నమః ప్రదక్షిణనమస్కారాన్ సమర్పయామి |
నమస్కారం –
నమస్తే సర్వలోకేశ నమస్తే లోకవందిత |
నమస్తేఽస్తు సదా నాగ త్రాహి మాం దుఃఖసాగరాత్ ||
ఓం నాగరాజేభ్యో నమః నమస్కారాన్ సమర్పయామి |
ప్రార్థనా –
అజ్ఞానాత్ జ్ఞానతో వాపి యన్మయా పూజనం కృతం |
న్యూనాతిరిక్తం తత్సర్వం భో నాగాః క్షంతుమర్హథ ||
యుష్మత్ప్రసాదాత్సఫలా మమ సంతు మనోరథాః |
సర్వదా మత్కృతే మాస్తు భయం సర్పవిషోద్భవం ||
సమర్పణం –
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం |
అనయా మయా కృత షోడశోపచార పూజయా నాగరాజాః సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు |
వాయనదాన మంత్రః –
నాగేశః ప్రతిగృహ్ణాతి నాగేశో వై దదాతి చ |
నాగేశస్తారకో ద్వాభ్యాం నాగేశాయ నమో నమః ||
ఓం శాంతిః శాంతిః శాంతిః |

Also Read  Sri Manasa Devi Ashtottara Shatanamavali pdf download – శ్రీ మానసాదేవీ అష్టోత్తరశతనామావళిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment