Meenakshi Stotram pdf download – మీనాక్షీ స్తోత్రం

✅ Fact Checked

శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే
శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చింతామణీపీఠికే |
శ్రీవాణీగిరిజానుతాంఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివే
మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనాంబికే || 1 ||
చక్రస్థేఽచపలే చరాచరజగన్నాథే జగత్పూజితే
ఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే |
విద్యే వేదకలాపమౌళివిదితే విద్యుల్లతావిగ్రహే
మాతః పూర్ణసుధారసార్ద్రహృదయే మాం పాహి మీనాంబికే || 2 ||
కోటీరాంగదరత్నకుండలధరే కోదండబాణాంచితే
కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలంబహారాంచితే |
శింజన్నూపురపాదసారసమణీశ్రీపాదుకాలంకృతే
మద్దారిద్ర్యభుజంగగారుడఖగే మాం పాహి మీనాంబికే || 3 ||
బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే ప్రేతాసనాంతస్థితే
పాశోదంకుశచాపబాణకలితే బాలేందుచూడాంచితే |
బాలే బాలకురంగలోలనయనే బాలార్కకోట్యుజ్జ్వలే
ముద్రారాధితదైవతే మునిసుతే మాం పాహి మీనాంబికే || 4 ||
గంధర్వామరయక్షపన్నగనుతే గంగాధరాలింగితే
గాయత్రీగరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే |
ఖాతీతే ఖలదారుపావకశిఖే ఖద్యోతకోట్యుజ్జ్వలే
మంత్రారాధితదైవతే మునిసుతే మాం పాహీ మీనాంబికే || 5 ||
నాదే నారదతుంబురాద్యవినుతే నాదాంతనాదాత్మికే
నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవారశూకోపమే |
కాంతే కామకలే కదంబనిలయే కామేశ్వరాంకస్థితే
మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహి మీనాంబికే || 6 ||
వీణానాదనిమీలితార్ధనయనే విస్రస్తచూలీభరే
తాంబూలారుణపల్లవాధరయుతే తాటంకహారాన్వితే |
శ్యామే చంద్రకళావతంసకలితే కస్తూరికాఫాలికే
పూర్ణే పూర్ణకలాభిరామవదనే మాం పాహి మీనాంబికే || 7 ||
శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ
నిత్యానందమయీ నిరంజనమయీ తత్త్వంమయీ చిన్మయీ |
తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ
సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే || 8 ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మీనాక్షీ స్తోత్రం |


Also Read  Chatushashti (64) Yogini Nama Stotram 1 pdf download – చతుఃషష్టి యోగినీ నామ స్తోత్రం 1
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment