నమస్తే దేవదేవేశి యోగీశప్రాణవల్లభే |
సిద్ధిదే వరదే మాతః స్వయంభూలింగవేష్టితే || 1 ||
ప్రసుప్త భుజగాకారే సర్వదా కారణప్రియే |
కామకళాన్వితే దేవి మమాభీష్టం కురుష్వ చ || 2 ||
అసారే ఘోరసంసారే భవరోగాత్ కులేశ్వరీ |
సర్వదా రక్ష మాం దేవి జన్మసంసారసాగరాత్ || 3 ||
ఇతి కుండలిని స్తోత్రం ధ్యాత్వా యః ప్రపఠేత్ సుధీః |
ముచ్యతే సర్వ పాపేభ్యో భవసంసారరూపకే || 4 ||
ఇతి ప్రాణతోషిణీతంత్రే కుండలినీ స్తోత్రం |
Kundalini Stotram pdf download – కుండలినీ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



