Karthaveeryarjuna Mala Mantra pdf download – శ్రీ కార్తవీర్యార్జున మాలామంత్రః

✅ Fact Checked

అస్య శ్రీకార్తవీర్యార్జున మాలామంత్రస్య దత్తాత్రేయ ఋషిః గాయత్రీ ఛందః శ్రీకార్తవీర్యార్జునో దేవతా, దత్తాత్రేయ ప్రియతమాయ హృత్, మాహిష్మతీనాథాయ శిరః, రేవానదీజలక్రీడాతృప్తాయ శిఖా, హైహయాధిపతయే కవచం, సహస్రబాహవే అస్త్రం, కార్తవీర్యార్జున ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః |
ధ్యానం –
దోర్దండేషు సహస్రసంమితతరేష్వేతేష్వజస్రం లసత్
కోదండైశ్చ శరైరుదగ్రనిశితైరుద్యద్వివస్వత్ప్రభః |
బ్రహ్మాండం పరిపూరయన్ స్వనినదైర్గండద్వయాందోళిత
ద్యోతత్కుండలమండితో విజయతే శ్రీకార్తవీర్యో విభుః ||
అథ మాలామంత్రః –
ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ హైహయాధిపతయే సహస్రకవచాయ సహస్రకరసదృశాయ సర్వదుష్టాంతకాయ సర్వశిష్టేష్టాయ | సర్వత్రోదధేరాగంతుకాన్ అస్మద్వసులుంపకాన్ చోరసమూహాన్ స్వకరసహస్రైః నివారయ నివారయ రోధయ రోధయ పాశసహస్రైః బంధయ బంధయ అంకుశసహస్రైరాకుండయాకుండయ స్వచాపోద్గతైర్బాణసహస్రైః భింధి భింధి స్వహస్తోద్గత ఖడ్గసహస్రైశ్ఛింది ఛింది స్వహస్తోద్గతముసలసహస్రైర్మర్దయ మర్దయ స్వశంఖోద్గతనాదసహస్రైర్భీషయ భీషయ స్వహస్తోద్గతచక్రసహస్రైః కృంతయ కృంతయ త్రాసయ త్రాసయ గర్జయ గర్జయ ఆకర్షయాకర్షయ మోహయ మోహయ మారయ మారయ ఉన్మాదయోన్మాదయ తాపయ తాపయ విదారయ విదారయ స్తంభయ స్తంభయ జృంభయ జృంభయ వారయ వారయ వశీకురు వశీకురు ఉచ్చాటయోచ్చాటయ వినాశయ వినాశయ దత్తాత్రేయ శ్రీపాదప్రియతమ కార్తవీర్యార్జున సర్వత్రోదధేరాగంతుకాన్ అస్మద్వసులుంపకాన్ చోరసమూహాన్ సమగ్రమున్మూలయోన్మూలయ హుం ఫట్ స్వాహా ||
అనేన మంత్రరాజేన సర్వకామాంశ్చ సాధయేత్ |
మాలామంత్రజపాచ్చోరాన్ మారీంశ్చైవ విశేషతః |
క్షపయేత్ క్షోభయేచ్చైవోచ్చాటయేన్మారయేత్తథా ||
వశయేత్తత్క్షణాదేవ త్రైలోక్యమపి మంత్రవిత్ ||
ఇతి శ్రీ కార్తవీర్యార్జున మాలా మంత్రః |


Also Read  Sri Nrusimha Saraswati Stotram 2 pdf download – శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం 2
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment