Sri Gayatri Stotram 1 pdf download – శ్రీ గాయత్రీ స్తోత్రం 1

✅ Fact Checked

నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ |
అజరే అమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || 1 ||
నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేఽమలే |
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోఽస్తు తే || 2 ||
అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |
నిత్యానందే మహామాయే పరేశానీ నమోఽస్తు తే || 3 ||
త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా |
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || 4 ||
పూషాఽర్యమా మరుత్వాంశ్చ ఋషయోఽపి మునీశ్వరాః |
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాఽప్సరసాం గణాః || 5 ||
రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ |
ఋగ్యజుస్సామవిద్యాశ్చ అథర్వాంగిరసాని చ || 6 ||
త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః |
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || 7 ||
త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ |
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ || 8 ||
తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్ సదసదాత్మికా |
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే || 9 ||
చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |
స్వాహాకారేఽగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || 10 ||
నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమాంయహం |
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || 11 ||
అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ |
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || 12 ||
ఇతి శ్రీమద్వసిష్ఠసంహితాయాం శ్రీ గాయత్రీ స్తోత్రం |


Also Read  Sri Gayatri Bhujanga Stotram pdf download – శ్రీ గాయత్రీ భుజంగ స్తోత్రం
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment