Sri Gayatri Tattva Mala Mantram pdf download – శ్రీ గాయత్రీ తత్త్వమాలామంత్రం
అస్య శ్రీగాయత్రీతత్త్వమాలామంత్రస్య విశ్వామిత్ర ఋషిః అనుష్టుప్ ఛందః పరమాత్మా దేవతా హలో బీజాని స్వరాః శక్తయః అవ్యక్తం కీలకం మమ సమస్తపాపక్షయార్థే శ్రీగాయత్రీ మాలామంత్ర జపే వినియోగః | చతుర్వింశతి తత్త్వానాం యదేకం తత్త్వముత్తమం | అనుపాధి పరం బ్రహ్మ తత్పరం జ్యోతిరోమితి || 1 || యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః | తస్య ప్రకృతిలీనస్య తత్పరం జ్యోతిరోమితి || 2 || తదిత్యాదిపదైర్వాచ్యం పరమం పదమవ్యయం | అభేదత్వం పదార్థస్య … Read more
