Sri Lalitha Ashtottara Shatanamavali pdf download – శ్రీ లలితాష్టోత్తరశతనామావళిః

✅ Fact Checked

రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమో నమః |
హిమాచలమహావంశపావనాయై నమో నమః |
శంకరార్ధాంగసౌందర్యశరీరాయై నమో నమః |
లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమో నమః |
మహాతిశయసౌందర్యలావణ్యాయై నమో నమః |
శశాంకశేఖరప్రాణవల్లభాయై నమో నమః |
సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమో నమః |
వజ్రమాణిక్యకటకకిరీటాయై నమో నమః |
కస్తూరీతిలకోల్లాసినిటిలాయై నమో నమః | 9
భస్మరేఖాంకితలసన్మస్తకాయై నమో నమః |
వికచాంభోరుహదళలోచనాయై నమో నమః |
శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమో నమః |
లసత్కాంచనతాటంకయుగళాయై నమో నమః |
మణిదర్పణసంకాశకపోలాయై నమో నమః |
తాంబూలపూరితస్మేరవదనాయై నమో నమః |
సుపక్వదాడిమీబీజరదనాయై నమో నమః |
కంబుపూగసమచ్ఛాయకంధరాయై నమో నమః |
స్థూలముక్తాఫలోదారసుహారాయై నమో నమః | 18
గిరీశబద్ధమాంగళ్యమంగళాయై నమో నమః |
పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమో నమః |
పద్మకైరవమందారసుమాలిన్యై నమో నమః |
సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమో నమః |
రమణీయచతుర్బాహుసంయుక్తాయై నమో నమః |
కనకాంగదకేయూరభూషితాయై నమో నమః |
బృహత్సౌవర్ణసౌందర్యవసనాయై నమో నమః |
బృహన్నితంబవిలసజ్జఘనాయై నమో నమః |
సౌభాగ్యజాతశృంగారమధ్యమాయై నమో నమః | 27
దివ్యభూషణసందోహరంజితాయై నమో నమః |
పారిజాతగుణాధిక్యపదాబ్జాయై నమో నమః |
సుపద్మరాగసంకాశచరణాయై నమో నమః |
కామకోటిమహాపద్మపీఠస్థాయై నమో నమః |
శ్రీకంఠనేత్రకుముదచంద్రికాయై నమో నమః |
సచామరరమావాణీవీజితాయై నమో నమః |
భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమో నమః |
భూతేశాలింగనోద్భూతపులకాంగ్యై నమో నమః |
అనంగజనకాపాంగవీక్షణాయై నమో నమః | 36
బ్రహ్మోపేంద్రశిరోరత్నరంజితాయై నమో నమః |
శచీముఖ్యామరవధూసేవితాయై నమో నమః |
లీలాకల్పితబ్రహ్మాండమండలాయై నమో నమః |
అమృతాదిమహాశక్తిసంవృతాయై నమో నమః |
ఏకాతపత్రసాంరాజ్యదాయికాయై నమో నమః |
సనకాదిసమారాధ్యపాదుకాయై నమో నమః |
దేవర్షిభిఃస్తూయమానవైభవాయై నమో నమః |
కలశోద్భవదుర్వాసఃపూజితాయై నమో నమః |
మత్తేభవక్త్రషడ్వక్త్రవత్సలాయై నమో నమః | 45
చక్రరాజమహాయంత్రమధ్యవర్త్యై నమో నమః |
చిదగ్నికుండసంభూతసుదేహాయై నమో నమః |
శశాంకఖండసంయుక్తమకుటాయై నమో నమః |
మత్తహంసవధూమందగమనాయై నమో నమః |
వందారుజనసందోహవందితాయై నమో నమః |
అంతర్ముఖజనానందఫలదాయై నమో నమః |
పతివ్రతాంగనాభీష్టఫలదాయై నమో నమః |
అవ్యాజకరుణాపూరపూరితాయై నమో నమః |
నితాంతసచ్చిదానందసంయుక్తాయై నమో నమః | 54
సహస్రసూర్యసంయుక్తప్రకాశాయై నమో నమః |
రత్నచింతామణిగృహమధ్యస్థాయై నమో నమః |
హానివృద్ధిగుణాధిక్యరహితాయై నమో నమః |
మహాపద్మాటవీమధ్యనివాసాయై నమో నమః |
జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః |
మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమో నమః |
దుష్టభీతిమహాభీతిభంజనాయై నమో నమః |
సమస్తదేవదనుజప్రేరకాయై నమో నమః |
సమస్తహృదయాంభోజనిలయాయై నమో నమః | 63
అనాహతమహాపద్మమందిరాయై నమో నమః |
సహస్రారసరోజాతవాసితాయై నమో నమః |
పునరావృత్తిరహితపురస్థాయై నమో నమః |
వాణీగాయత్రీసావిత్రీసన్నుతాయై నమో నమః |
రమాభూమిసుతారాధ్యపదాబ్జాయై నమో నమః |
లోపాముద్రార్చితశ్రీమచ్చరణాయై నమో నమః |
సహస్రరతిసౌందర్యశరీరాయై నమో నమః |
భావనామాత్రసంతుష్టహృదయాయై నమో నమః |
సత్యసంపూర్ణవిజ్ఞానసిద్ధిదాయై నమో నమః | 72
శ్రీలోచనకృతోల్లాసఫలదాయై నమో నమః |
శ్రీసుధాబ్ధిమణిద్వీపమధ్యగాయై నమో నమః |
దక్షాధ్వరవినిర్భేదసాధనాయై నమో నమః |
శ్రీనాథసోదరీభూతశోభితాయై నమో నమః |
చంద్రశేఖరభక్తార్తిభంజనాయై నమో నమః |
సర్వోపాధివినిర్ముక్తచైతన్యాయై నమో నమః |
నామపారాయణాభీష్టఫలదాయై నమో నమః |
సృష్టిస్థితితిరోధానసంకల్పాయై నమో నమః |
శ్రీషోడశాక్షరీమంత్రమధ్యగాయై నమో నమః | 81
అనాద్యంతస్వయంభూతదివ్యమూర్త్యై నమో నమః |
భక్తహంసపరీముఖ్యవియోగాయై నమో నమః |
మాతృమండలసంయుక్తలలితాయై నమో నమః |
భండదైత్యమహాసత్త్వనాశనాయై నమో నమః |
క్రూరభండశిరశ్ఛేదనిపుణాయై నమో నమః |
ధాత్ర్యచ్యుతసురాధీశసుఖదాయై నమో నమః |
చండముండనిశుంభాదిఖండనాయై నమో నమః |
రక్తాక్షరక్తజిహ్వాదిశిక్షణాయై నమో నమః |
మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమో నమః | 90
అభ్రకేశమహోత్సాహకారణాయై నమో నమః |
మహేశయుక్తనటనతత్పరాయై నమో నమః |
నిజభర్తృముఖాంభోజచింతనాయై నమో నమః |
వృషభధ్వజవిజ్ఞానభావనాయై నమో నమః |
జన్మమృత్యుజరారోగభంజనాయై నమో నమః |
విధేయముక్తవిజ్ఞానసిద్ధిదాయై నమో నమః |
కామక్రోధాదిషడ్వర్గనాశనాయై నమో నమః |
రాజరాజార్చితపదసరోజాయై నమో నమః |
సర్వవేదాంతసంసిద్ధసుతత్త్వాయై నమో నమః | 99
శ్రీవీరభక్తవిజ్ఞాననిధానాయై నమో నమః |
అశేషదుష్టదనుజసూదనాయై నమో నమః |
సాక్షాచ్ఛ్రీదక్షిణామూర్తిమనోజ్ఞాయై నమో నమః |
హయమేధాగ్రసంపూజ్యమహిమాయై నమో నమః |
దక్షప్రజాపతిసుతావేషాఢ్యాయై నమో నమః |
సుమబాణేక్షుకోదండమండితాయై నమో నమః |
నిత్యయౌవనమాంగళ్యమంగళాయై నమో నమః |
మహాదేవసమాయుక్తశరీరాయై నమో నమః |
మహాదేవరతౌత్సుక్యమహాదేవ్యై నమో నమః | 108

Also Read  Sri Kameshwari Stuthi pdf download – శ్రీ కామేశ్వరీ స్తుతిః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment