Sri Varahi Devi Shodasopachara Puja pdf download – శ్రీ వారాహీ షోడశోపచార పూజా
పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ వారాహీ మాతృకా దేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా సర్వశత్రుబాధా శాంత్యర్థం, మమ సర్వారిష్ట నివృత్త్యర్థం, సర్వకార్య సిద్ధ్యర్థం, శ్రీ వారాహీ దేవతా ప్రీత్యర్థం శ్రీసూక్త విధానేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || ప్రాణప్రతిష్ఠ – ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒: పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”ం | జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒ మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి || … Read more
