Sri Gayatri Ashtakam 1 pdf download – శ్రీ గాయత్రీ అష్టకం –1
విశ్వామిత్రతపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం నిత్యానిత్యవివేకదాం స్మితముఖీం ఖండేందుభూషోజ్జ్వలాం | తాంబూలారుణభాసమానవదనాం మార్తాండమధ్యస్థితాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననాం || 1 || జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయాం తత్త్వార్థాత్మికవర్ణపంక్తిసహితాం తత్త్వార్థబుద్ధిప్రదాం | ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననాం || 2 || మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీం | జప్తుః పాపహరాం జపాసుమనిభాం హంసేన సంశోభితాం గాయత్రీం హరివల్లభాం త్రిణయనాం ధ్యాయామి పంచాననాం || 3 || కాంచీచేలవిభూషితాం శివమయీం మాలార్ధమాలాదికా- … Read more
