Sri Gayatri Shapa Vimochanam pdf download – శ్రీ గాయత్రీ శాపవిమోచనం

✅ Fact Checked

1. బ్రహ్మ శాపవిమోచనం –
అస్య శ్రీబ్రహ్మశాపవిమోచన మంత్రస్య నిగ్రహానుగ్రహకర్తా ప్రజాపతిరృషిః, కామధుగాయత్రీ ఛందః, భుక్తిముక్తిప్రదా బ్రహ్మశాపవిమోచనీ గాయత్రీశక్తిః, సవితా దేవతా, బ్రహ్మశాపవిమోచనార్థే జపే వినియోగః ||
మంత్రం –
సవితుర్బ్రహ్మో మేత్యుపాసనాత్తద్బ్రహ్మవిదో విదుస్తాం ప్రయతంతి ధీరాః |
సుమనసా వాచా మమాగ్రతః ||
ఓం దేవీ గాయత్రీ త్వం బ్రహ్మశాపాద్విముక్తా భవ || (ఇతి త్రివారం పఠేత్)
2. విశ్వామిత్ర శాపవిమోచనం –
అస్య శ్రీవిశ్వామిత్రశాపవిమోచన మంత్రస్య నూతనసృష్టికర్తా విశ్వామిత్ర ఋషిః, వాగ్దేహా గాయత్రీ ఛందః, విశ్వామిత్రానుగృహితా గాయత్రీ శక్తిః, సవితా దేవతా, విశ్వామిత్రశాపవిమోచనార్థే జపే వినియోగః ||
మంత్రం –
ఓం తత్త్వాని చాంగేష్వగ్నిచితో ధియాంసః త్రిగర్భాం యదుద్భవాం దేవాశ్శోచిరే విశ్వసృష్టిం, తాం కల్యాణీమిష్టకరీం ప్రపద్యే యన్ముఖాన్నిస్సృతో వేదగర్భః ||
ఓం దేవీ గాయత్రీ త్వం విశ్వామిత్రశాపాద్విముక్తా భవ || (ఇతి త్రివారం పఠేత్)
3. వసిష్ఠ శాప విమోచనం –
అస్య శ్రీవసిష్ఠశాపవిమోచన మంత్రస్య వసిష్ఠ ఋషిః, విశ్వోద్భవా గాయత్రీ ఛందః, వసిష్ఠానుగృహితా గాయత్రీ శక్తిః, సవితా దేవతా, వసిష్ఠశాపవిమోచనార్థే జపే వినియోగః ||
మంత్రం –
ఓం తత్త్వాని చాంగేష్వగ్నిచితో ధియాంసః ధ్యాయంతి విష్ణోరాయుధాని బిభ్రత్, జనానతా సా పరమం చ శశ్వత్, గాయత్రీమాసాచ్ఛురనుత్తమం చ ధామ ||
ఓం దేవీ గాయత్రీ త్వం వసిష్ఠశాపాద్విముక్తా భవ || (ఇతి త్రివారం పఠేత్)
ప్రార్థనా –
సోఽహమర్కమహం జ్యోతిరర్కజ్యోతిరహం శివః |
ఆత్మజ్యోతిరహం శుక్లః శుక్లజ్యోతిరసోఽహమోం || 1 ||
అహో విష్ణుమహేశేశే దివ్యే సిద్ధే సరస్వతి |
అజరే అమరే చైవ బ్రహ్మయోనిర్నమోఽస్తు తే || 2 ||

Also Read  Sri Gayatri Panjara Stotram pdf download – శ్రీ గాయత్రీ పంజర స్తోత్రం (సావిత్రీ పంజరం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment