Sri Mangala Chandika Stotram pdf download – శ్రీ మంగళచండికా స్తోత్రం
ధ్యానం | దేవీం షోడశవర్షీయాం రంయాం సుస్థిరయౌవనాం | సర్వరూపగుణాఢ్యాం చ కోమలాంగీం మనోహరాం || 1 || శ్వేతచంపకవర్ణాభాం చంద్రకోటిసమప్రభాం | వహ్నిశుద్ధాంశుకాధానాం రత్నభూషణభూషితాం || 2 || బిభ్రతీం కబరీభారం మల్లికామాల్యభూషితం | బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననాం || 3 || ఈషద్ధాస్యప్రసన్నాస్యాం సునీలోత్పలలోచనాం | జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం || 4 || సంసారసాగరే ఘోరే పోతరుపాం వరాం భజే || 5 || దేవ్యాశ్చ ధ్యానమిత్యేవం … Read more