Sri Kubjika Varnana Stotram pdf download – శ్రీ కుబ్జికా వర్ణన స్తోత్రం

నీలోత్పలదళశ్యామా షడ్వక్త్రా షట్ప్రకాశకా |
చిచ్ఛక్తిరష్టాదశాఖ్యా బాహుద్వాదశసంయుతా || 1 ||
సింహాసనసుఖాసీనా ప్రేతపద్మోపరిస్థితా |
కులకోటిసహస్రాఖ్యా కర్కోటో మేఖలాస్థితః || 2 ||
తక్షకేణోపరిష్టాచ్చ గలే హారశ్చ వాసుకిః |
కులికః కర్ణయోర్యస్యాః కూర్మః కుండలమండలః || 3 ||
భ్రువోః పద్మో మహాపద్మో వామే నాగః కపాలకః |
అక్షసూత్రం చ ఖట్వాంగం శంఖం పుస్తం చ దక్షిణే || 4 ||
త్రిశూలం దర్పణం ఖడ్గం రత్నమాలాంకుశం ధనుః |
శ్వేతమూర్ధం ముఖం దేవ్యా ఊర్ధ్వశ్వేతం తథాఽపరం || 5 ||
పూర్వాస్యం పాండురం క్రోధి దక్షిణం కృష్ణవర్ణకం |
హిమకుందేందుభం సౌంయం బ్రహ్మా పాదతలే స్థితః || 6 ||
విష్ణుస్తు జఘనే రుద్రో హృది కంఠే తథేశ్వరః |
సదాశివో లలాటే స్యాచ్ఛివస్తస్యోర్ధ్వతః స్థితః |
ఆఘూర్ణితా కుబ్జికైవం ధ్యేయా పూజాదికర్మసు || 7 ||
ఇత్యాగ్నేయే మహాపురాణే కుబ్జికాపూజాకథనం నామ చతుశ్చత్వారింశదధికశతతమోఽధ్యాయే కుబ్జికా వర్ణన స్తోత్రం |


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment