Sri Bala Tripura Sundari Shodasopachara Puja pdf download – శ్రీ బాలాత్రిపురసుందరి షోడశోపచార పూజ
పునః సంకల్పం – పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీ బాలా త్రిపురసుందరీ దేవతాముద్దిశ్య శ్రీ బాలా త్రిపురసుందరీ దేవతా ప్రీత్యర్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైశ్చ సంభవితా నియమేన సంభవితా ప్రకారేణ శ్రీసూక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే || ప్రాణప్రతిష్ఠ – ఓం అసు॑నీతే॒ పున॑ర॒స్మాసు॒ చక్షు॒: పున॑: ప్రా॒ణమి॒హ నో” ధేహి॒ భోగ”ం | జ్యోక్ప॑శ్యేమ॒ సూర్య॑ము॒చ్చర”న్త॒ మను॑మతే మృ॒డయా” నః స్వ॒స్తి || అ॒మృత॒o … Read more