Sri Bala Tripurasundari Raksha Stotram pdf download – శ్రీ బాలా త్రిపురసుందరీ రక్షా స్తోత్రం

✅ Fact Checked

సర్వలోకైకజననీ సర్వాభీష్టఫలప్రదే |
రక్ష మాం క్షుద్రజాలేభ్యః పాతకేభ్యశ్చ సర్వదా || 1 ||
జగద్ధితే జగన్నేత్రి జగన్మాతర్జగన్మయే |
జగద్దురితజాలేభ్యో రక్ష మామహితం హర || 2 ||
వాఙ్మనః కాయకరణైర్జన్మాంతరశతార్జితం |
పాపం నాశయ దేవేశి పాహి మాం కృపయాఽనిశం || 3 ||
జన్మాంతరసహస్రేషు యత్కృతం దుష్కృతం మయా |
తన్నివారయ మాం పాహి శరణ్యే భక్తవత్సలే || 4 ||
మయా కృతాన్యశేషాణి మదీయైశ్చ కృతాని చ |
పాపాని నాశయస్వాద్య పాహి మాం పరదేవతే || 5 ||
జ్ఞానాజ్ఞానకృతైః పాపైః సాంప్రాప్తం దురితం క్షణాత్ |
నివారయ జగన్మాతరఖిలైరనివారితం || 6 ||
అసత్కార్య నివృత్తిం చ సత్కార్యస్య ప్రవర్తనం |
దేవతాత్మానుసంధానం దేహి మే పరమేశ్వరి || 7 ||
సర్వావరణవిద్యానాం సంధానేనానుచింతనం |
దేశికాంఘ్రిస్మృతిం చైవ దేహి మే జగదీశ్వరి || 8 ||
అనుస్యూతపరబ్రహ్మానందామృతనిషేవణం |
అత్యంతనిశ్చలం చిత్తం దేహి మే పరమేశ్వరి || 9 ||
సదాశివాద్యైర్ధాత్ర్యంతైః దేవతాభిర్మునీశ్వరైః |
ఉపాసితం పదం యత్తద్దేహి మే పరమేశ్వరి || 10 ||
ఇంద్రాదిభిరశేషైశ్చ దేవైరసురరాక్షసైః |
కృతం విఘ్నం నివార్యాశు కృపయా రక్ష రక్ష మాం || 11 ||
ఆత్మానమాత్మనః స్నిగ్ధమాశ్రితం పరిచారకం |
ద్రవ్యదం బంధువర్గం చ దేవేశి పరిరక్ష నః || 12 ||
ఉపాసకస్య యో యో మే యథాశక్త్యనుకూలకృత్ |
సుహృదం రక్ష తం నిత్యం ద్విషంతమనుకూలయ || 13 ||
దైహికాదైహికాన్నానాహేతుకాత్కేవలాద్భయాత్ |
పాహి మాం ప్రణతాపత్తిభంజనే విశ్వలోచనే || 14 ||
నిత్యానందమయం సౌఖ్యం నిర్మలం నిరూపాధికం |
దేహి మే నిశ్చలాం భక్తిం నిఖిలాభిష్టసిద్ధిదే || 15 ||
యన్మయా సకలోపాయైః కరణీయమితః పరం |
తత్సర్వం బోధయస్వాంబ సర్వలోకహితే రతే || 16 ||
ప్రదేహి బుద్ధియోగం తం యేన త్వాముపయాంయహం |
కామానాం హృద్యసంరోహం దేహి మే కృపయేశ్వరి || 17 ||
భవాబ్ధౌ పతితం భీతమనాథం దీనమానసం |
ఉద్ధృత్య కృపయా దేవి నిధేహి చరణాంబుజే || 18 ||

Also Read  Sri Bala Tripurasundari Triyakshari Mantra pdf download – శ్రీ బాలాత్రిపురసుందరీ త్ర్యక్షరీ మంత్రః

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment