Maha Tripura Sundari Hrudayam pdf download – శ్రీ మహాత్రిపురసుందరీ హృదయం
వందే సిందూరవర్ణాభం వామోరున్యస్తవల్లభం | ఇక్షువారిధిమధ్యస్థమిభరాజముఖం మహః || 1 || గంభీరలహరీజాలగండూషితదిగంతరః | అవ్యాన్మామమృతాంభోధిరనర్ఘమణిసంయుతః || 2 || మధ్యే తస్య మనోహారి మధుపారవమేదురం | ప్రసూనవిగలన్మాధ్వీప్రవాహపరిపూరితం || 3 || కిన్నరీగానమేదస్వి క్రీడాకందరదంతురం | కాంచనద్రుమధూలీభిః కల్పితావాలవద్ద్రుమం || 4 || ముగ్ధకోకిలనిక్వాణముఖరీకృతదిఙ్ముఖం | మందారతరుసంతానమంజరీపుంజపింజరం || 5 || నాసానాడింధమస్మేరనమేరుసుమసౌరభం | ఆవృంతహసితాంభోజదీవ్యద్విభ్రమదీర్ఘికం || 6 || మందరక్తశుకీదష్టమాతులుంగఫలాన్వితం | సవిధస్యందమానాభ్రసరిత్కల్లోలవేల్లితం || 7 || ప్రసూనపాంసుసౌరభ్యపశ్యతోహరమారుతం | వకులప్రసవాకీర్ణం వందే నందనకాననం … Read more