మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే |
అగ్రతః శివరూపాయ వృక్షరాజాయ తే నమః || 1 ||
జ్వరపీడాసముద్భూత దేహపీడానివృత్తయే |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 2 ||
అపస్మారగదోపేత దేహ పీడానివృత్తయే |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 3 ||
క్షయవ్యాధిసమాక్రాంత దేహచింతానిపీడితః |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 4 ||
కుష్ణుపీడానరిక్షీణ శరీరవ్యాధిబాధితః |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 5 ||
జలోదరగదాక్రాంత నితాంతక్లిన్నమానసః |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 6 ||
పాండురోగసమాక్రాంత శుష్కీభూతశరీరిణః |
ఆరోగ్యం మే ప్రయచ్ఛాశు వృక్షరాజాయ తే నమః || 7 ||
మారీమశూచీప్రభృతి సర్వరోగనివృత్తయే |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 8 ||
రణవ్యాధిమహాపీడా నితాంతక్లిన్నమానసః |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 9 ||
వాతోష్ణవైత్యప్రభృతి వ్యాధిబాధానిపీడితః |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 10 ||
సంతానహీనచింతయా నితాంతక్లిన్నమానసః |
సంతానప్రాప్తయే తుభ్యం వృక్షరాజాయ తే నమః || 11 ||
సర్వసంపత్ప్రదానాయ సమర్థోసితరూత్తమ |
అతస్త్వద్భక్తియుక్తోహం వృక్షరాజాయ తే నమః || 12 ||
సర్వయజ్ఞక్రియారంభసాధనోసి మహాతరో |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 13 ||
బ్రహ్మవిష్ణుస్వరూపోఽసి సర్వదేవమయోహ్యసి |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 14 ||
ఋగ్యజుః సామరూపోఽసి సర్వశాస్త్రమయోహ్యసి |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 15 ||
పిశాచాదిమహాభూత సదాపీడితమానసః |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 16 ||
బ్రహ్మరాక్షసపీడాది దూరీకరణశక్తిమాన్ |
అశ్వత్థ ఇతి విఖ్యాత అతస్తాం ప్రార్థయాంయహం || 17 ||
సర్వతీర్థమయో వృక్ష అశ్వత్థ ఇతి చ స్మృతః |
తస్మాత్ త్వద్భక్తియుక్తోఽహం వృక్షరాజాయ తే నమః || 18 ||
పరప్రయోగజాతాయాః పీడాయాక్లిన్నమానసః |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 19 ||
సర్వామయనివృత్త్యైత్త్వం సమర్థోసి తరూత్తమ |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 20 ||
దుఃస్వప్న దుర్నిమిత్తాది దోషసంఘ నివృత్తయే |
ప్రదక్షిణం కరోమి త్వాం వృక్షరాజాయ తే నమః || 21 ||
భవార్ణవనిమగ్నస్య సముద్ధరణ శక్తిమాన్ |
అశ్వత్థ ఇతి వక్తవ్య వృక్షరాజాయ తే నమః || 22||
పాపానలప్రదగ్ధస్య శాత్యైనిపులవారిదః |
అశ్వత్థ ఏవ సా ధీయాన్ వృక్షరాజాయ తేనమః || 23 ||
గవాకోటిప్రదానేన యత్ఫలం లభతే జనః |
త్వత్సేవయా తదాప్నోతి వృక్షరాజాయ తే నమః || 24 ||
సర్వవ్రతవిధానాచ్చ సర్వదేవాభిపూజనాత్ |
యత్ ప్రాప్తం తదవాప్నోతి వృక్షరాజాయ తే నమః || 25 ||
సుమంగళీత్వం సౌభాగ్య సౌశీల్యాది గుణాప్తయే |
తత్సేవైవ సమర్థో హి వృక్షరాజాయ తే నమః || 26 ||
హృదయే మే యద్యదిష్టం తత్సర్వం సఫలం కురు |
త్వామేవ శరణం ప్రాప్తో వృక్షరాజాయ తే నమః || 27 ||
ఏతానేవ చతుర్వారం పఠిత్వా చ ప్రదక్షిణం |
కుర్యాచ్చేద్భక్తిసహితో హ్యష్టోత్తరశతం భవేత్ || 28 ||
Ashwattha Stotram –2 pdf download – అశ్వత్థ స్తోత్రం –2