Sri Gangadhara Stotram pdf download – శ్రీ గంగాధర స్తోత్రం
క్షీరాంభోనిధిమంథనోద్భవవిషాత్ సందహ్యమానాన్ సురాన్ బ్రహ్మాదీనవలోక్య యః కరుణయా హాలాహలాఖ్యం విషం | నిఃశంకం నిజలీలయా కవలయన్లోకానురక్షాదరా- -దార్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 1 || క్షీరం స్వాదు నిపీయ మాతులగృహే గత్వా స్వకీయం గృహం క్షీరాలాభవశేన ఖిన్నమనసే ఘోరం తపః కుర్వతే | కారుణ్యాదుపమన్యవే నిరవధిం క్షీరాంబుధిం దత్తవాన్ ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః || 2 || మృత్యుం వక్షసి తాడయన్ నిజపదధ్యానైకభక్తం మునిం మార్కండేయమపాలయత్ కరుణయా లింగాద్వినిర్గత్య … Read more