Sri Hanuman Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామ స్తోత్రం
హనుమానంజనాపుత్రో వాయుసూనుర్మహాబలః | రామదూతో హరిశ్రేష్ఠః సూరీ కేసరినందనః || 1 || సూర్యశ్రేష్ఠో మహాకాయో వజ్రీ వజ్రప్రహారవాన్ | మహాసత్త్వో మహారూపో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః || 2 || ముఖ్యప్రాణో మహాభీమః పూర్ణప్రజ్ఞో మహాగురుః | బ్రహ్మచారీ వృక్షధరః పుణ్యః శ్రీరామకింకరః || 3 || సీతాశోకవినాశీ చ సింహికాప్రాణనాశకః | మైనాకగర్వభంగశ్చ ఛాయాగ్రహనివారకః || 4 || లంకామోక్షప్రదో దేవః సీతామార్గణతత్పరః | రామాంగుళిప్రదాతా చ సీతాహర్షవివర్ధనః || 5 || మహారూపధరో దివ్యో … Read more
