Sri Hanuman Ashtakam pdf download – శ్రీ హనుమదష్టకం

✅ Fact Checked

శ్రీరఘురాజపదాబ్జనికేతన పంకజలోచన మంగళరాశే
చండమహాభుజదండ సురారివిఖండనపండిత పాహి దయాళో |
పాతకినం చ సముద్ధర మాం మహతాం హి సతామపి మానముదారం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యం || 1 ||
సంసృతితాపమహానలదగ్ధతనూరుహమర్మతనోరతివేలం
పుత్రధనస్వజనాత్మగృహాదిషు సక్తమతేరతికిల్బిషమూర్తేః |
కేనచిదప్యమలేన పురాకృతపుణ్యసుపుంజలవేన విభో వై
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యం || 2 ||
సంసృతికూపమనల్పమఘోరనిదాఘనిదానమజస్రమశేషం
ప్రాప్య సుదుఃఖసహస్రభుజంగవిషైకసమాకులసర్వతనోర్మే |
ఘోరమహాకృపణాపదమేవ గతస్య హరే పతితస్య భవాబ్ధౌ
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యం || 3 ||
సంసృతిసింధువిశాలకరాలమహాబలకాలఝషగ్రసనార్తం
వ్యగ్రసమగ్రధియం కృపణం చ మహామదనక్రసుచక్రహృతాసుం |
కాలమహారసనోర్మినిపీడితముద్ధర దీనమనన్యగతిం మాం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యం || 4 ||
సంసృతిఘోరమహాగహనే చరతో మణిరంజితపుణ్యసుమూర్తేః
మన్మథభీకరఘోరమహోగ్రమృగప్రవరార్దితగాత్రసుసంధేః |
మత్సరతాపవిశేషనిపీడితబాహ్యమతేశ్చ కథం చిదమేయం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యం || 5 ||
సంసృతివృక్షమనేకశతాఘనిదానమనంతవికర్మసుశాఖం
దుఃఖఫలం కరణాదిపలాశమనంగసుపుష్పమచింత్యసుమూలం |
తం హ్యధిరుహ్య హరే పతితం శరణాగతమేవ విమోచయ మూఢం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యం || 6 ||
సంసృతిపన్నగవక్త్రభయంకరదంష్ట్రమహావిషదగ్ధశరీరం
ప్రాణవినిర్గమభీతిసమాకులమందమనాథమతీవ విషణ్ణం |
మోహమహాకుహరే పతితం దయయోద్ధర మామజితేంద్రియకామం
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యం || 7 ||
ఇంద్రియనామకచోరగణైర్హృతతత్త్వవివేకమహాధనరాశిం
సంసృతిజాలనిపాతితమేవ మహాబలిభిశ్చ విఖండితకాయం |
త్వత్పదపద్మమనుత్తమమాశ్రితమాశు కపీశ్వర పాహి కృపాళో
త్వాం భజతో మమ దేహి దయాఘన హే హనుమన్ స్వపదాంబుజదాస్యం || 8 ||
బ్రహ్మమరుద్గణరుద్రమహేంద్రకిరీటసుకోటిలసత్పదపీఠం
దాశరథిం జపతి క్షితిమండల ఏష నిధాయ సదైవ హృదబ్జే |
తస్య హనూమత ఏవ శివంకరమష్టకమేతదనిష్టహరం వై
యః సతతం హి పఠేత్స నరో లభతేఽచ్యుతరామపదాబ్జనివాసం || 9 ||
ఇతి శ్రీ మధుసూదనాశ్రమ శిష్యాఽచ్యుతవిరచితం శ్రీమద్దనుమదష్టకం |

Also Read  Sri Hanumath Stotram 2 (Vibhishana Krutam) pdf download – శ్రీ హనుమత్ స్తోత్రం –2 (విభీషణ కృతం)

Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment