అతులితబలధామం హేమశైలాభదేహం
దనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యం |
సకలగుణనిధానం వానరాణామధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి || 1 ||
గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసం |
రామాయణమహామాలారత్నం వందేఽనిలాత్మజం || 2 ||
అంజనానందనం వీరం జానకీశోకనాశనం |
కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం || 3 ||
మహావ్యాకరణాంభోధి-మంథమానసమందరం |
కవయంతం రామకీర్త్యా హనుమంతముపాస్మహే || 4 ||
ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం
యః శోకవహ్నిం జనకాత్మజాయాః |
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలిరాంజనేయం || 5 ||
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం |
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి || 6 ||
ఆంజనేయమతిపాటలాననం
కాంచనాద్రికమనీయవిగ్రహం |
పారిజాతతరుమూలవాసినం
భావయామి పవమాననందనం || 7 ||
యత్ర యత్ర రఘునాథకీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిం |
బాష్పవారిపరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకం || 8 ||
Hanuman namaskara in telugu pdf download – హనుమన్నమస్కారః
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



