హనుమానంజనాపుత్రో వాయుసూనుర్మహాబలః |
రామదూతో హరిశ్రేష్ఠః సూరీ కేసరినందనః || 1 ||
సూర్యశ్రేష్ఠో మహాకాయో వజ్రీ వజ్రప్రహారవాన్ |
మహాసత్త్వో మహారూపో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః || 2 ||
ముఖ్యప్రాణో మహాభీమః పూర్ణప్రజ్ఞో మహాగురుః |
బ్రహ్మచారీ వృక్షధరః పుణ్యః శ్రీరామకింకరః || 3 ||
సీతాశోకవినాశీ చ సింహికాప్రాణనాశకః |
మైనాకగర్వభంగశ్చ ఛాయాగ్రహనివారకః || 4 ||
లంకామోక్షప్రదో దేవః సీతామార్గణతత్పరః |
రామాంగుళిప్రదాతా చ సీతాహర్షవివర్ధనః || 5 ||
మహారూపధరో దివ్యో హ్యశోకవననాశకః |
మంత్రిపుత్రహరో వీరః పంచసేనాగ్రమర్దనః || 6 ||
దశకంఠసుతఘ్నశ్చ బ్రహ్మాస్త్రవశగోఽవ్యయః |
దశాస్యసల్లాపపరో లంకాపురవిదాహకః || 7 ||
తీర్ణాబ్ధిః కపిరాజశ్చ కపియూథప్రరంజకః |
చూడామణిప్రదాతా చ శ్రీవశ్యః ప్రియదర్శకః || 8 ||
కౌపీనకుండలధరః కనకాంగదభూషణః |
సర్వశాస్త్రసుసంపన్నః సర్వజ్ఞో జ్ఞానదోత్తమః || 9 ||
ముఖ్యప్రాణో మహావేగః శబ్దశాస్త్రవిశారదః |
బుద్ధిమాన్ సర్వలోకేశః సురేశో లోకరంజకః || 10 ||
లోకనాథో మహాదర్పః సర్వభూతభయాపహః |
రామవాహనరూపశ్చ సంజీవాచలభేదకః || 11 ||
కపీనాం ప్రాణదాతా చ లక్ష్మణప్రాణరక్షకః |
రామపాదసమీపస్థో లోహితాస్యో మహాహనుః || 12 ||
రామసందేశకర్తా చ భరతానందవర్ధనః |
రామాభిషేకలోలశ్చ రామకార్యధురంధరః || 13 ||
కుంతీగర్భసముత్పన్నో భీమో భీమపరాక్రమః |
లాక్షాగృహాద్వినిర్ముక్తో హిడింబాసురమర్దనః || 14 ||
ధర్మానుజః పాండుపుత్రో ధనంజయసహాయవాన్ |
బలాసురవధోద్యుక్తస్తద్గ్రామపరిరక్షకః || 15 ||
భిక్షాహారరతో నిత్యం కులాలగృహమధ్యగః |
పాంచాల్యుద్వాహసంజాతసంమోదో బహుకాంతిమాన్ || 16 ||
విరాటనగరే గూఢచరః కీచకమర్దనః |
దుర్యోధననిహంతా చ జరాసంధవిమర్దనః || 17 ||
సౌగంధికాపహర్తా చ ద్రౌపదీప్రాణవల్లభః |
పూర్ణబోధో వ్యాసశిష్యో యతిరూపో మహామతిః || 18 ||
దుర్వాదిగజసింహస్య తర్కశాస్త్రస్య ఖండనః |
బౌద్ధాగమవిభేత్తా చ సాంఖ్యశాస్త్రస్య దూషకః || 19 ||
ద్వైతశాస్త్రప్రణేతా చ వేదవ్యాసమతానుగః |
పూర్ణానందః పూర్ణసత్వః పూర్ణవైరాగ్యసాగరః || 20 ||
అష్టోత్తరశతం దివ్యం వాయుసూనోర్మహాత్మనః |
యః పఠేచ్ఛ్రద్ధయా నిత్యం సర్వబంధాత్ ప్రముచ్యతే || 21 ||
ఇతి శ్రీపద్మోత్తరఖండే శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామ స్తోత్రం ||
Sri Hanuman Ashtottara Shatanama Stotram pdf download – శ్రీ హనుమాన్ అష్టోత్తరశతనామ స్తోత్రం
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



