శ్రీ కృష్ణ ఉవాచ |
సులభో భక్తియుక్తానాం దుర్దర్శో దుష్టచేతసాం |
అనన్యగతికానాం చ ప్రభుర్భక్తైకవత్సలః || 1
శనైశ్చరస్తత్ర నృసింహదేవ
స్తుతిం చకారామల చిత్తవృతిః |
ప్రణంయ సాష్టాంగమశేషలోక
కిరీట నీరాజిత పాదపద్మం || 2 ||
శ్రీ శనిరువాచ |
యత్పాదపంకజరజః పరమాదరేణ
సంసేవితం సకలకల్మషరాశినాశం |
కల్యాణకారకమశేషనిజానుగానాం
స త్వం నృసింహ మయి దేహి కృపావలోకం || 3 ||
సర్వత్ర చంచలతయా స్థితయా హి లక్ష్ంయా
బ్రహ్మాదివంద్యపదయా స్థిరయాన్యసేవీ |
పాదారవిందయుగళం పరమాదరేణ
స త్వం నృసింహ మయి దేహి కృపావలోకం || 4 ||
యద్రూపమాగమశిరః ప్రతిపాద్యమాద్యం
ఆధ్యాత్మికాది పరితాపహరం విచింత్యం |
యోగీశ్వరైరపగతాఽఖిలదోషసంఘైః
స త్వం నృసింహ మయి దేహి కృపావలోకం || 5 ||
ప్రహ్లాదభక్తవచసా హరిరావిరాసీత్
స్తంభే హిరణ్యకశిపుం య ఉదారభావః |
ఊర్వో నిధాయ ఉదరం నఖరైర్దదార
స త్వం నృసింహ మయి దేహి కృపావలోకం || 6 ||
యో నైజభక్తమనలాంబుధి భూధరోగ్ర-
-శృంగప్రపాత విషదంతసరీసృపేభ్యః |
సర్వాత్మకః పరమకారుణికో రరక్ష
స త్వం నృసింహ మయి దేహి కృపావలోకం || 7 ||
యన్నిర్వికార పరరూప విచింతనేన
యోగీశ్వరా విషయవీత సమస్తరాగాః |
విశ్రాంతిమాపుర వినాశవతీం పరాఖ్యాం
స త్వం నృసింహ మయి దేహి కృపావలోకం || 8 ||
యద్రూపముగ్రమరిమర్దన భావశాలీ
సంచింతనేన సకలాభవభీతిహారీ | [అఘవినాశకారి]
భూత జ్వర గ్రహ సముద్భవ భీతినాశం
స త్వం నృసింహ మయి దేహి కృపావలోకం || 9 ||
యస్యోత్తమం యశ ఉమాపతిమగ్రజన్మ
శక్రాది దైవత సభాసు సమస్తగీతం |
శ్రుత్వైక సర్వశమలప్రశమేకదక్షం [శక్త్యైవ]
స త్వం నృసింహ మయి దేహి కృపావలోకం || 10 ||
శ్రీకృష్ణ ఉవాచ |
ఇత్థం శ్రుత్వా స్తుతిం దేవః శనినా కల్పితాం హరిః |
ఉవాచ బ్రహ్మ వృందస్థం శనిం తం భక్తవత్సలః || 11 ||
శ్రీనృసింహ ఉవాచ |
ప్రసన్నోఽహం శనే తుభ్యం వరం వరయ శోభనం |
యం వాంఛసి తమేవ త్వం సర్వలోక హితావహం || 12 ||
శ్రీ శనిరువాచ |
నృసింహ త్వం మయి కృపాం కురు దేవ దయానిధే |
మద్వాసరస్తవ ప్రీతికరః స్యాద్దేవతాపతే || 13 ||
మత్కృతం త్వత్పరం స్తోత్రం శృణ్వన్తి చ పఠన్తి చ |
సర్వాన్ కామన్ పూరయేథాః తేషాం త్వం లోకభావన || 14 ||
శ్రీ నృసింహ ఉవాచ |
తథైవాస్తు శనేఽహం వై రక్షో భువనసంస్థితః |
భక్త కామాన్ పూరయిష్యే త్వం మమైకం వచః శృణు || 15 ||
త్వత్కృతం మత్పరం స్తోత్రం యః పఠేచ్ఛృణుయాచ్చ యః |
ద్వాదశాష్టమ జన్మస్థాత్ త్వద్భయం మాస్తు తస్య వై || 16 ||
శనిర్నరహరిం దేవం తథేతి ప్రత్యువాచ హ |
తతః పరమసంతుష్టో జయేతి మునయోవదన్ || 17 ||
శ్రీ కృష్ణ ఉవాచ |
ఇదం శనైశ్చరస్యాథ నృసింహ దేవ
సంవాదమేతత్ స్తవనం చ మానవః |
శృణోతి యః శ్రావయతే చ భక్త్యా
సర్వాణ్యభీష్టాని చ విన్దతే ధ్రువం || 18 ||
ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ శనైశ్చర కృత శ్రీ నృసింహ స్తుతిః |
Shani Krutha Sri Narasimha Stuti pdf download – శ్రీ నృసింహ స్తుతి (శనైశ్చర కృతం)
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.



