Sri Lakshmi Narasimha Mangalam pdf download – శ్రీ లక్ష్మీనృసింహ మంగళం

అపారకరుణాసింధో నివారణపరానిమాన్ |
విదారయ హిరణ్యాక్ష విదారణ నఖాయుధైః || 1 ||
సర్వవేదాంతవేద్యాయ కారణాయ మహాత్మనే |
సర్వలోకశరణ్యాయ శ్రీనృసింహాయ మంగళం || 2 ||
శేషినే సర్వవస్తూనాం వాంఛితార్థప్రదాయినే |
సంశ్రితానాం సదా భూయాత్ శ్రీనృసింహాయ మంగళం || 3 ||
పవిత్రాణాం పవిత్రాయ ప్రాపకాయ ఫలాత్మనే |
భద్రాణామపి భద్రాయ శ్రీనృసింహాయ మంగళం || 4 ||
ఆదివణ్ శఠకోపాఖ్యైర్మునివర్యైర్మహాత్మభిః |
సమర్చితాయ నిత్యాయ శ్రీనృసింహాయ మంగళం || 5 ||
జగజ్జన్మాదిలక్ష్యాయ స్వేచ్ఛాస్వీకృతమూర్తయే |
విధ్వస్తాఖిలహేయాయ శ్రీనృసింహాయ మంగళం || 6 ||
జ్ఞానానందస్వరూపాయ జ్ఞానశక్త్యాదిసింధవే |
బంధవే సర్వలోకానాం శ్రీనృసింహాయ మంగళం || 7 ||
కాయాధవ పరిత్రాణ భావిత స్తంభజన్మనే |
బ్రహ్మేంద్రాదిస్తుతాయ స్యాత్ శ్రీనృసింహాయ మంగళం || 8 ||
గుణలేశవిహీనస్య సర్వహేయాస్పదస్య మే |
మంక్షుక్షంత్రేఽప్యనంతాన్ స్యాత్ శ్రీనృసింహాయ మంగళం || 9 ||
శ్రీనివాసయతీంద్రోక్తం లక్ష్మీనృహరిమంగళం |
యే పఠంతి మహాత్మానస్తేషాం భూయాత్తు మంగళం || 10 ||


Photo of author
Author
Nagaraju Gajula
నాగరాజు గాజుల ఒక ప్రామాణిక రచయిత మరియు 'స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా'లో ఫెలో మెంబర్ (Fellow Member). హిందూ ధర్మం, భక్తి, మరియు సామాజిక-ఫాంటసీ (socio-fantasy) అంశాలపై ఆయనకు అపారమైన అనుభవం, లోతైన అవగాహన ఉన్నాయి. "ది హిందూ మ్యాట్రిక్స్" (The Hindu Matrix) అనే ఆధ్యాత్మిక పుస్తక రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ధార్మిక విషయాలను, మతపరమైన కల్పనలను (religious fiction) నిశితంగా అధ్యయనం చేసి, పాఠకులకు అత్యంత విశ్వసనీయమైన భక్తి సమాచారాన్ని అందించడంలో ఆయన నిపుణుడు.

Leave a Comment