Sri Narasimha Ashtakam pdf download – శ్రీ నృసింహాష్టకం

✅ Fact Checked

శ్రీమదకలంక పరిపూర్ణ శశికోటి-
-శ్రీధర మనోహర సటాపటల కాంత |
పాలయ కృపాలయ భవాంబుధినిమగ్నం
దైత్యవరకాల నరసింహ నరసింహ || 1 ||
పాదకమలావనత పాతకిజనానాం
పాతకదవానల పతత్రివరకేతో |
భావన పరాయణ భవార్తిహరయా మాం
పాహి కృపయైవ నరసింహ నరసింహ || 2 ||
తుంగనఖపంక్తిదలితాసురవరాసృక్
పంకనవకుంకుమవిపంకిలమహోరః |
పండితనిధాన కమలాలయ నమస్తే
పంకజనిషణ్ణ నరసింహ నరసింహ || 3 ||
మౌళిషు విభూషణమివామర వరాణాం
యోగిహృదయేషు చ శిరః సునిగమానాం |
రాజదరవిందరుచిరం పదయుగం తే
దేహి మమ మూర్ధ్ని నరసింహ నరసింహ || 4 ||
వారిజవిలోచన మదంతిమదశాయాం
క్లేశవివశీకృత సమస్తకరణాయాం |
ఏహి రమయా సహ శరణ్య విహగానాం-
-నాథమధిరుహ్య నరసింహ నరసింహ || 5 ||
హాటకకిరీటవరహారవనమాలా
ధారరశనామకరకుండలమణీంద్రైః |
భూషితమశేషనిలయం తవ వపుర్మే
చేతసి చకాస్తు నరసింహ నరసింహ || 6 ||
ఇందు రవి పావక విలోచన రమాయాః
మందిర మహాభుజలసద్వరరథాంగ |
సుందర చిరాయ రమతాం త్వయి మనో మే
నందిత సురేశ నరసింహ నరసింహ || 7 ||
మాధవ ముకుంద మధుసూదన మురారే
వామన నృసింహ శరణం భవ నతానాం |
కామద ఘృణిన్ నిఖిలకారణ నయేయం
కాలమమరేశ నరసింహ నరసింహ || 8 ||
అష్టకమిదం సకలపాతకభయఘ్నం
కామదమశేషదురితామయరిపుఘ్నం |
యః పఠతి సంతతమశేషనిలయం తే
గచ్ఛతి పదం స నరసింహ నరసింహ || 9 ||


Also Read  Tripuropanishad pdf download – త్రిపురోపనిషత్
Photo of author
Author
Pavan Teja
పవన్ తేజ రచయితగా సినిమాలు, రాజకీయం, ఆరోగ్యం, వ్యాయామం, అందం, ధర్మం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, డబ్బు సంపాదించే మార్గాలు, ఆంగ్లం నుండి తెలుగు అనువాదం మొదలైన అంశాలలో అనుభవం పొందాడు. అతను గతంలో తెలుగు సినిమా విశ్లేషకుడిగా పని చేశాడు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు.

Leave a Comment